Telangana Bonalu: బోనం అంటే ఏమిటి..? బోనాల వెనుక అసలు రహస్యం తెలుసా..!

Bonalu 2024 समाचार

Telangana Bonalu: బోనం అంటే ఏమిటి..? బోనాల వెనుక అసలు రహస్యం తెలుసా..!
Bonalu HistoryBonalu Festival 2024Bonalu History In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Bonam History in Telugu: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు వేడుకలు మొదలయ్యాయి. ఆదివారం గోల్కోండ బోనాలు మొదలవ్వగా..

What is Bonam: తెలంగాణలో బోనాలు జరుపుకునేందుకు ఊరు వాడ ఏకం అయ్యాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆదివారం గోల్కండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తారు. అసలు బోనం అంటే ఏమిటి..? బోనాలు ఎప్పుడు మొదలు అయ్యాయి..?7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు వేడుకలు మొదలయ్యాయి.

మరో కథనం ప్రకారం.. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పిలిచే సమయంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించదట. ఈ భయంకరమైన వ్యాధితో ఎంతో ప్రజలు మృత్యువాతపడ్డారట. అమ్మవారుకు ఆగ్రహం రావడంతో ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు.. అమ్మవారిని శాంతింపజేసేందుకు బోనాలు మొదలు పెట్టారని.. ఇక అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అంగంగ వైభవంగా జరుతున్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే అమ్మవారికి ఎంతో ఇష్టమైన భోజనం, చీర, సారెలు భక్తులు బోనంగా సమర్పిస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bonalu History Bonalu Festival 2024 Bonalu History In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »

Peacock Feather: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?Peacock Feather: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?Peacock feather effect: చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటారు. దీని వల్ల తమ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెబుతుంటారు.
और पढो »

Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.
और पढो »

Kalki: అసలు ‘కల్కి’ ఎవరు.. ? ఆ అవతార మహత్యం ఏమిటి ? కల్కి లో ఈ అవతారాన్ని ఎలా చూపించబోతున్నారంటే..!Kalki: అసలు ‘కల్కి’ ఎవరు.. ? ఆ అవతార మహత్యం ఏమిటి ? కల్కి లో ఈ అవతారాన్ని ఎలా చూపించబోతున్నారంటే..!Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ?
और पढो »

Kalki 2898 AD: దుల్కర్ సల్మాన్ పాత్ర వెనుక అసలు కథ.. కల్కి 2లో ఎలా కనిపించనున్నారంటే !Kalki 2898 AD: దుల్కర్ సల్మాన్ పాత్ర వెనుక అసలు కథ.. కల్కి 2లో ఎలా కనిపించనున్నారంటే !Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో.. వచ్చిన కల్కి 2898 ఏడి.. సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సీక్వెల్ ఎలా ఉండబోతోంది.. అని కూడా పుకార్లు మొదలయ్యాయి.
और पढो »

Samantha: ఇలా తింటే షుగర్ కి చెక్.. అసలు రహస్యం బయటపెట్టిన సమంతSamantha: ఇలా తింటే షుగర్ కి చెక్.. అసలు రహస్యం బయటపెట్టిన సమంతSamantha Diabetic Control Tips: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా.. మయోసైటిస్.. అనే ఆటో ఇమ్మ్యూన్ డిసార్డర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ట్రీట్మెంట్.. తీసుకుంటున్న సమయంలో.. సమంత ఎప్పుడూ గ్లూకోజ్ మానిటర్ ని చేతికి పెట్టుకునే.. ఉండేదట. తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ..
और पढो »



Render Time: 2025-02-22 06:23:04