Samantha: ఇలా తింటే షుగర్ కి చెక్.. అసలు రహస్యం బయటపెట్టిన సమంత

Diabetic Control समाचार

Samantha: ఇలా తింటే షుగర్ కి చెక్.. అసలు రహస్యం బయటపెట్టిన సమంత
Diabetic TipSamanthaSamantha Ruth Prabhu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Samantha Diabetic Control Tips: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా.. మయోసైటిస్.. అనే ఆటో ఇమ్మ్యూన్ డిసార్డర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ట్రీట్మెంట్.. తీసుకుంటున్న సమయంలో.. సమంత ఎప్పుడూ గ్లూకోజ్ మానిటర్ ని చేతికి పెట్టుకునే.. ఉండేదట. తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ..

కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేసింది సమంత.Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని

ఇప్పటికీ సమంత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో.. బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా చాలావరకు.. కోలుకున్న సమంత.. మళ్ళీ సినిమాలలో కూడా బిజీ అయింది. దీంతో సమంతను వెండితెర మీద చూడడానికి.. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ లోనే మాట్లాడుతూ.. సమంత తాను ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో.. ఆమె 24 గంటలు గ్లూకోజ్ మానిటర్ ను తన చేతికి తగిలించుకునే ఉండేదట. ఎప్పటికప్పుడు తన షుగర్ లెవెల్స్ ని చూసుకోవడం కోసం సమంత ఆ మానిటర్ ని తీసేది కాదట.

“షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోతూ ఉండటంతో.. నేను తినే ఆహారాన్ని.. మార్చి తిన్నాను. మొదట ఫైబర్ ఉండే.. కూరగాయలు, ఆ తరువాత ప్రోటీన్ ఆఖరిలో కార్బోహైడ్రేట్స్.. ఉండే ఆహారం తీసుకోవడం వల్ల.. నా షుగర్ లెవెల్స్ అంతకుముందు లాగా ఒకేసారి పెరగడం లేదని నేను గమనించాను" అంటూ తన డైట్ గురించి చెప్పింది సమంత.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diabetic Tip Samantha Samantha Ruth Prabhu Samantha Disorder Samantha Autoimmune Disorder

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
और पढो »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
और पढो »

JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
और पढो »

Weight Loss: ఈ రంగు క్యారట్ తింటే 4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఆ రోగాలు మాయంWeight Loss: ఈ రంగు క్యారట్ తింటే 4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఆ రోగాలు మాయంWeight loss therapy tips and benefits of black carrot helps effectively controls వాస్తవానికి క్యారట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యం గా కంటి ఆరోగ్యానికి క్యారట్ చాలా మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకమైన విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.
और पढो »

Samantha: నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత షాకింగ్ పోస్ట్..Samantha: నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత షాకింగ్ పోస్ట్..Samantha Viral Tweet: సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో పోస్టులు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత ఈరోజు వేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
और पढो »



Render Time: 2025-02-22 22:33:05