Samantha Viral Tweet: సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో పోస్టులు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత ఈరోజు వేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా ఏం మాయ చేసావేతోనే అందరినీ మాయ చేసింది ఈ హీరోయిన్. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరియర్ దూసుకుపోతున్న సమయంలోనే తను ప్రేమించిన హీరో నాగచైతన్య అని పెళ్లి చేసుకొని అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. మొదటి నాలుగు సంవత్సరాలు బాగానే సాగిన ఆ తర్వాత మాత్రం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు సమంతా పెట్టిన మరో ఇంస్టాగ్రామ్ ఫోటో కూడా వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురి చేస్తోంది. ‘నువ్వు గెలవడం నేను చూడాలి’ అంటూ ముందు వెనక ఏమీ లేకుండా ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత. అసలు ఎవరు గెలవడం సమంత చూడాలి అనుకుంటుంది అని అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Samantha Cryptic Post Samantha Viral Tweet Samantha Upcoming Movies Samantha Naga Chaitanya Divorce Reason
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samantha Assets: సమంత ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా.. ? షాక్ ఇస్తున్న సామ్ అసెట్స్ వాల్యూస్..Samantha: కథానాయిక సమంత (Samantha Ruth Prabhu) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా గత దశాబ్దంన్నరగా రాణిస్తోంది. రీసెంట్‌గా హీరోయిన్‌గా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో సమంత ఆస్తుల విలువ కూడా అదే రేంజ్‌లో పెరిగినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
और पढो »
Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!Allu Arjun: ట్విట్టర్ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
और पढो »
Arvind Kejriwal: చీపురుకు ఓటు వేస్తే నేను జైలుకెళ్లాల్సిన అవసరం లేదుVote For AAP I Wont Have Go Back To Jail Says Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలకు ఎంతో మేలు చేయడం తాను చేసిన తప్పా అని ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అత్యధిక స్థానాల్లో ఆప్‌ను గెలిపిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు.
और पढो »
Laya: దర్శకుడు నన్ను బెదిరించారు.. లయ షాకింగ్ కామెంట్స్Laya Viral Video: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ లయ. గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
और पढो »
Samantha: మా ఇంటి బంగారం అంటూ సమంత.. హత్య చేసే భార్యగా కనిపించనున్న హీరోయిన్Maa Inti Bangaram: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది స్టార్ బ్యూటీ సమంత. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థతో తన సినిమాని తానే సొంతంగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక మా ఇంటి బంగారం అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన.. ఇవాళ సామ్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చింది.
और पढो »
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..Prabhas: ప్రభాస్ ఎన్నడు లేనట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ తన పెళ్లి గురించేనా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వివరాల్లోకి వెళితే..
और पढो »