Peacock Feather: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?

Peacock Feather समाचार

Peacock Feather: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?
Peacock Feather AstrologyPeacock Feather RemediesPeacock Feather Astrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Peacock feather effect: చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటారు. దీని వల్ల తమ జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని చెబుతుంటారు.

నెమలి ఈకలను కొందరు ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా హాల్ లో, దేవుడి పూజగదిలో నెమల ఈకలను తప్పకుండా పెట్టుకుంటారు.శ్రీకృష్ణుడు నెమలి పింఛంను ధరించాడు.అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి సైతం.. నెమలిని తన వాహనంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే నెమలిని తమ ఇళ్లలో పెట్టుకుంటే ప్రతికూలతలు అన్ని దూరమైపోతాయంట. ఇంట్లో కొందరికి ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతుంటాయి. పూర్తిగా అశాంతికర వాతావరణం ఉంటుంది. ఏపని చేసిన కూడా కలిసి రాదు.ఇలాంటి వారు నెమలి పింఛంను పెట్టుకొవాలంటారు.పీడ కలలతో బాధపడేవారు..

నెమలీకి ధనాన్ని ఆకర్శించే గుణం ఉంటుందంట. దీన్నిమనం డబ్బులుపెట్టే లాకర్ గదిలో ఉంచితే.. కూడా డబ్బులకు ఎప్పుడు కూడా కొదువ ఉండదని చెప్తుంటారు. బైటకు వెళ్లేవారు.. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు నెమలిని చూసి వెళితే, ఆ పని సక్సెస్ అవుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.ఇంట్లో పాముల బాధలు, పాముల స్వప్నాలతో బాధపడేవారు బెడ్ రూమ్ లో నెమలీ పింఛంను ఉంచుకుంటే, ఈ చెడు ప్రభావం నుంచి బైటపడిపోతుంటారు. కొందరు తాము చదివే బుక్ లలో .. నెమలి ఈకలను పెట్టుకుంటారు. దీని వల్ల కూడా చదువు బాగా వస్తుందని నమ్ముతుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Peacock Feather Astrology Peacock Feather Remedies Peacock Feather Astrology

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fit and Slim Tips: డైట్‌లో ఈ 6 పండ్లు ఉంటే ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతంFit and Slim Tips: డైట్‌లో ఈ 6 పండ్లు ఉంటే ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతంWeight loss, fit and slim tips add these 6 fruits to your diet ఫిట్ అండ్ స్లిమ్‌గా ఫ్లాట్ స్టమక్ లేదా బెల్లీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం.
और पढो »

Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
और पढो »

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్‌-2పైనే ఉన్నాయి.
और पढो »

Kinjarapu rammohan naidu: దేశంలో యంగెస్ట్ కేంద్ర మంత్రి.. రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Kinjarapu rammohan naidu: దేశంలో యంగెస్ట్ కేంద్ర మంత్రి.. రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Modi 3.0 cabinet: ఏపీ నుంచి మోదీ కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి స్థానం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ లకు కేంద్రంలో చోటు లభించింది.
और पढो »

Vijay: మెగా ఫ్యామిలికి హీరో విజయ్ కు మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ఎవరు ఊహించరు..Vijay: మెగా ఫ్యామిలికి హీరో విజయ్ కు మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ఎవరు ఊహించరు..Vijay: తమిళంలో ప్రస్తుతం నెంబర్ వన్ కథానాయకుడిగా రాణిస్తున్నాడు విజయ్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ కు .. మెగా కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది.
और पढो »

Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..Pawan Kalyan: రాజకీయాల్లోనే కాదు.. పవన్ సినిమాలో చంద్రబాబు కనిపించిన ఈ సినిమా మీకు తెలుసా..Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.
और पढो »



Render Time: 2025-02-14 02:12:43