Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
Tomorrow Bank Holoiday: సాధారణంగా మన దేశంలోనే అన్ని బ్యాంకులు ఏవైనా జాతీయ సెలవు దినం రోజే హాలిడే ఉంటాయి. లేకపోతే రెండో శనివారం నాలుగో శనివారం సాధారణంగా అన్ని ఆదివారాల్లో బంద్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే లిస్ట్ లో భాగం. కొన్ని హాలిడేస్ మాత్రం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం బంద్ చేస్తారు. మరి రేపు జూన్ ఫస్ట్ మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవా? ఈ విషయం బ్యాంకు కస్టమర్లు ముందుగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడవచ్చు.
ఉతరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ చంఢీగఢ్లలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా జూన్ 15న మిజోరంలో బ్యాంకులో సెలవు. ఆరోజు వైఎంఏ డే ని పాటిస్తారు. ఇక ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. జూన్ 17న సోమవారం బక్రీద్ సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు రానుంది. కానీ మిజోరాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో యధావిధిగా కొనసాగుతాయి.
Tomorrow Bank Holiday Or Not In Telangana Tomorrow Bank Holiday In Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bank Holidays May 2024: ఈ నెల 23న బ్యాంకులకు సెలవు, మే 25,26 కూడా సెలవులేBank Remains closed on may 23rd as buddha purnima or guru purnima బ్యాంకు సెలవులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ హాలిడేస్ రెండవది రీజినల్ హాలిడేస్. ప్రతి బ్యాంకుకు దేశమంతా రెండవ, నాలుగవ శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు అంటే మొత్తం 6 రోజులు కచ్చితంగా సెలవులుంటాయి.
और पढो »
Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
और पढो »
AP Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు, పిడుగులుAndhra pradesh Weather Forecast for coming 2 days heavy rains alert వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
और पढो »
Hamida banu: భారత్ తొలి రెజ్లర్ .. గూగుల్ డూడుల్ హమీదా భాను గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Google doodle Tribute: భారత్ తొలిరెజ్లర్ హమీదా బాను కు గూగుల్ డూడుల్ తో ఘననివాళి ఇచ్చింది. ఆమె 1950 దశకంలోనే మహిళలను తక్కువగా చూసేవారికి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఆమె రెజ్లింగ్ లో పురుష పహిల్వాన్ లను సైతం మట్టి కరిపించారు. ప్రస్తుతం హమీదా భాను విజయగాథ వార్తలలో నిలిచింది.
और पढो »
Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?Bank Holiday on May 20th: ఈ బ్యాంకుల సెలవు నగరలవారీగా ఒక్కరోజు చోటు చేటు చేసుకుంటుంది. మొత్తానికి మే చివరి వారంలో బ్యాంకులు ఎక్కువ శాతం సెలవుల్లో ఉండనున్నాయి.
और पढो »