Vijay: తమిళంలో ప్రస్తుతం నెంబర్ వన్ కథానాయకుడిగా రాణిస్తున్నాడు విజయ్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ కు .. మెగా కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది.
: హీరో విజయ్.. ప్రస్తుతం తమిళంలో అగ్ర కథానాయికుడిగా దూకుడు చూపిస్తున్నాడు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో తన పార్టీతో కలిసి రంగంలోకి దిగబోతున్నాడు. అంతేకాదు హీరో అయ్యాకా.. తన జీవితం ప్రజా జీవితానికికే అంకితం అని చెబుతున్నారు. అందుకే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక మెగాఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే.. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన చిరంజీవి.. అంచలంచెలుగా ఎదిగి పద్మవిభూషణ్ స్థాయి అందుకున్నారు. ఇక విజయ్.. తన తండ్రి ఎస్.ఏ.
విజయ్ తండ్రి ప్రముఖ ఎస్.ఏ. చంద్రశేఖర్.. తమిళంలో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు గడించాడు. ముఖ్యంగా రజినీకాంత్, విజయ్ కాంత్ లతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి వాళ్లకు మాస్ లో ప్రత్యేక గుర్తింపు తేవడంతో ఎస్.ఏ.చంద్రశేఖర్ సినిమాలు కీ రోల్ ప్లే చేశాయి. ఇక విజయ్ తండ్రి .. ఎస్.ఏ. చంద్రశేఖర్.. చిరంజీవితో ‘చట్టానికి కళ్లులేవు’, ‘పల్లెటూరి మొనగాడు’, ‘దేవాంతకుడు’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. అటు చిరంజీవితో కాకుండా పలువురు తెలుగు హీరోలతో సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత ఎస్.ఏ.చంద్రశేఖర్ ది.
అంతేకాదు హిందీలో కూడా పలువురు హీరోలతో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆ సంగతి పక్కనపెడితే.. చిరంజీవి రాజకీయాల్లో వెళ్లి.. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా.. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘కత్తి’ మూవీకి రీమేక్. అంతేకాదు విజయ్ హీరోగా తమిళంలో హిట్టైన లవ్ టుడే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్.. ‘సుస్వాగతం’ పేరుతో రీమేక్ చేసారు. అటు ఖుషీ మూవీని ‘ఖుషీ’ టైటిల్ తో పవన్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
మరో విశేషం ఏమిటంటే.. ఈయన పవన్ నటించిన ఓ సినిమాను తమిళంలో రీమేక్ చేసాడు అదే తమ్ముడు. ఈ సినిమాను తమిళంలో ‘బద్రి’ టైటిల్ తో రీమేక్ చేయడం విశేషం. మొత్తంగా ఈయన సినిమాలను మెగా హీరోలు రీమేక్ చేయడంతో పాటు ఆయన ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో దర్శకత్వంలో చిరంజీవి నటించడం వంటివి ఉన్నాయి. మరోవైపు చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22 అయితే.. విజయ్ బర్త్ డే జూన్ 22.. మరోవైపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2.. ఈ రకంగా వీళ్లు పుట్టిన రోజు అంకెలు కూడా కలవడం పెద్ద విచిత్రమనే చెప్పాలి.
Mega Family Chiranjeevi Pawan Kalyan Tollywood Kollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. పవర్ ఫుల్ పాత్రలో..Vijay Devarakonda Upcoming Movie: ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్నారు విజయ్ దేవరకొండ. తన రాబోయే సినిమాలతో విజయం సాధించే అవసరం ఈ హీరోకి ఎంతో ఉంది.
और पढो »
Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
और पढो »
Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్-2పైనే ఉన్నాయి.
और पढो »
Rashmika -Vijay: విజయ్ తో రిలేషన్ కన్ఫామ్?’నీ యబ్బ..నువ్వు నా ఫ్యామిలీ రా’ అంటూ దేవరకొండ పై రష్మిక వ్యాఖ్యలుRashmika Mandanna- Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ తాము ప్రేమలో ఉన్నాము అన్న విషయం అఫీషియల్ గా చెప్పకపోయినా.. వారు మాట్లాడే మాటలు చేసే చేష్టల వల్ల అందరికీ అర్థం అవుతూ ఉంటుంది.. ఇప్పుడు మరోసారి అదే జరిగింది..
और पढो »
Krishnamma: ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న కృష్ణమ్మ.. దూసుకుపోతున్న సత్యదేవ్ సినిమాKrishnamma OTT: వైవిద్యమైన సినిమాలు చేయడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ హీరో కృష్ణమ్మ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్స్ లో పరవాలేదు అనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సైతం హవా చూపిస్తోంది.
और पढो »