Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడు

Shocking Incident समाचार

Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడు
Grand SonGrand MotherHyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Grand Son Killed His Grand Mother: కేవలం రూ.50 కోసం సొంత అమ్మమ్మను అత్యంత దారుణంగా హతమార్చాడు. రెండో అంతస్తు నుంచి కిందకు తోసి మనవడు అంతమొందించాడు.

డబ్బుల కోసం కుటుంబసభ్యులతో గొడవపడిన యువకుడు క్షణికావేశంలో తన అమ్మమ్మను కుర్చీతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా రెండో అంతస్తు నుంచి బలవంతంగా ఆమెను తోసేశాడు. పై అంతస్తు నుంచి కిందపడడంతో వృద్ధురాలు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇదంతా రూ.50 కోసమే జరగడం విస్తుగొల్పుతుంది. ఈ ఘోర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.వరంగల్ జిల్లాకు చెందిన కొత్తకోట సుశీలమ్మ కు ఒక కుమారుడు వెంకన్న, ఇద్దరు కుమార్తెలు కళావతి, మంగమ్మ ఉన్నారు.

సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మనవడు నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు సుశీలమ్మ కూతురు కళావతి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ సీఐ రాజు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం సుశీలమ్మ మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. రూ.50 కోసం సొంత అమ్మమ్మను చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..YS Jagan Mohan ReddyGroup-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Grand Son Grand Mother Hyderabad Kavadiguda Cash Issue Gandhi Nagar Police Station Crime News Telangana News Hyderabad Police

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్‌ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.
और पढो »

Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్‌ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »

NMMSS Scheme: మోదీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు అందిస్తున్న రూ.12 వేల స్కాలర్షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండిNMMSS Scheme: మోదీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు అందిస్తున్న రూ.12 వేల స్కాలర్షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండిNMMSS Online Last Date: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడి పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రతినెల 12 వేల రూపాయలు అందించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
और पढो »

Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీంలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో రూ.7 లక్షలకు పైగా లాభం..పూర్తి వివరాలు ఇవేPost Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీంలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో రూ.7 లక్షలకు పైగా లాభం..పూర్తి వివరాలు ఇవేPost Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అనేక పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో స్కీముల్లో పెట్టుబడి పెడితే మంచి వడ్డీరేటు కూడా ఉంటుంది. అలాంటిదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. కానీ మీరు ఒక్క తప్పు చేస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
और पढो »

Investment Plan: కోటీశ్వరులు కావాలంటే.. నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు..రూ. 6 కోట్లు మీ జేబులోకి..ఎలాగో తెలుసా?Investment Plan: కోటీశ్వరులు కావాలంటే.. నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు..రూ. 6 కోట్లు మీ జేబులోకి..ఎలాగో తెలుసా?Mutual Fund: మ్యూచువల్ ఫండ్ SIP సహాయంతో నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చాలు . రూ.6కోట్లు మీ చేతిలోకి వస్తాయి. దీని కోసం మీరు స్టెప్-అప్ ఫార్ములాను ఫాలో అవ్వాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-15 13:06:33