Shahjahanpur News: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భర్త తలపగలగొట్టి రక్తం బైటకు తీసిన మహిళ.. కారణం ఏంటంటే..?

Shahjahanpur Murder समाचार

Shahjahanpur News: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భర్త తలపగలగొట్టి రక్తం బైటకు తీసిన మహిళ.. కారణం ఏంటంటే..?
Wife Killed Husband In ShahajahanpurWife Killed Husband With BrickArguement For Nonveg Food
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

shahjahanpur Murder News: షాజహాన్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను, భార్య ఇటుకతో కొట్టి దారుణంగా హతమార్చింది. అంతటితో ఆగకుండా.. అతని బుర్ర బద్దలు కొట్టి, లోపలి రక్తం, మాంసంబైటకు తీసి పాశావికంగా ప్రవర్తించింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Shahjahanpur News: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భర్త తలపగలగొట్టి రక్తం బైటకు తీసిన మహిళ.. కారణం ఏంటంటే..?

ईंट से फोड़ा पति का सिर, फिर छाती पर बैठ खोपड़ी में हाथ डाल फेंके मांस के लोथड़े.. पुलिस के सामने भी नहीं मानी वहशी बनी धर्म पत्निUP के शाहजहांपुर में दिल दहलाने वाली वारदात हुई है। विवाद के बाद घर के दरवाजे पर पत्नी ने पति का सिर ईंट से कुचल दिया। सीने पर बैठकर हाथों से…అంతేకాకుండా.. అనుమానంతో కొందరు చంపేందుకు కూడా వెనుకాడరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమాజంలో భార్యభర్తల విషయంలో అనేక దారుణాలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి.

పోలీసులు వచ్చిన కూడా మహిళ అతని తలనుంచి రక్తంను బైటకు తీస్తు కూర్చుంది. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wife Killed Husband In Shahajahanpur Wife Killed Husband With Brick Arguement For Nonveg Food Shahajahanpur Murder Video Viral

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Manu bhaker: మనుభాకర్ సీరియస్.. ఎల్ఐసీ, ఫిట్జీలతో పాటు పలు కంపెనీలకు లీగల్ నోటీసులు.. కారణం ఏంటంటే..?Manu bhaker: మనుభాకర్ సీరియస్.. ఎల్ఐసీ, ఫిట్జీలతో పాటు పలు కంపెనీలకు లీగల్ నోటీసులు.. కారణం ఏంటంటే..?Manu Bhaker: షూటర్ మనుభాకర్ ప్రస్తుతం ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మను రెండు కాంస్య పతకాలు గెలుచుకుని మన దేశం గర్వపడేలా చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలకు మను బాకర్ లీగల్ టీమ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
और पढो »

Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Morning Walk Woman Assulted: బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక కామాంధుడు రెచ్చిపొయాడు. మార్నింగ్ వాకింగ్ కోసం చూస్తున్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Daughter Private videos: ఘోరం.. కూతురి ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన తండ్రి.. కారణం ఏంటంటే..?Daughter Private videos: ఘోరం.. కూతురి ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన తండ్రి.. కారణం ఏంటంటే..?Udupi news: ఉడుపిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రి తనకూతురని కూడా చూడకుండా శాడిస్ట్ లాగా మారాడు. ఏకంగా కూతురు ప్రైవేటు వీడియోలన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన కన్నడనాట తీవ్రదుమారంగా మారింది.
और पढो »

UPSC Chairman: యూపీఎస్సీలో దుమారం.. చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?UPSC Chairman: యూపీఎస్సీలో దుమారం.. చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?UPSC chairaman Manoj soni: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనతో యూపీఎస్సీ తరచుగా వార్తలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
और पढो »

Python Vs Snake: బాప్ రే.. మింగేసిన మరో పామును బైటకు వదిలిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..Python Vs Snake: బాప్ రే.. మింగేసిన మరో పామును బైటకు వదిలిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..Python Video: భారీ కొండ చిలువ ఒక పామును అమాంతం మింగేసింది. ఏమైందో కానీ అది విలవిల్లాడిపోయింది. ఎటుకదల్లేక ఇబ్బందులు పడింది. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-15 17:17:54