Shani Sanchar Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడి సంచారంతో గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి. శని దేవుడు ఉండే రాశితోపాటు ఇతర రాశులపై ప్రభావం చూపిస్తాడు. నవగ్రహాలలో నిదానంగా కదులుతున్న శనిగ్రహం అన్ని రాశుల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.
ప్రస్తుతం శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కొన్ని రాశులకు అదృష్టం మారిపోనుంది. ఒక రాశి వారికి రాజకీయ స్వర్ణయుగం ప్రారంభం కానుంది. మీ రాశి ఎలాంటి ప్రభావం ఉంటుంది..? ఇక్కడ చెక్ చేసుకోండి.శని సంచారంతో మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో మార్పు ఉంటుంది. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. తుల రాశి వారికి పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి వారు పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తి చేసుకుంటారు. ప్రమోషన్‌తోపాటు జీతాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. శని దేవుడి ప్రభావంతో మీన రాశి వారికి ధనం లాభం ఉంటుంది. సొంత ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొనేందుకు మంచి సమయం. ఎన్నో ఏళ్లుగా ఉన్న కల నెరవేరుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
Shani Gochar Shani Nakshatra Transit 2024 In Telugu Shani Nakshatra Gochar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Due To Saturn Effect These Zodiac Signs Will Get Unexpected Money, Money, Promotions In Jobs And Profits In Business For 45 Days శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
और पढो »
August Rasi Phalalu: ఆగస్టు నెల లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి కొత్త బాధ్యతలతో పాటు విపరీతమైన డబ్బు..August Lucky Rasi Phalalu Prediction, Check Here All Zodiac Signs జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెల కొన్ని రాశుల వారికి ఎంతో బాగుంటుంది. ఈ సమయంలో కొన్ని ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎప్పుడూ ఊహించని లాభాలు కూడా పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
और पढो »
Jupiter Transit 2024: మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి.. ఈ రాశుల వారికి కనక వర్షమే, ఊహించని శుభవార్తలు వింటారు!Due To Jupiter In Mrigashira Nakshatra 2024, 4 Zodiac Signs Will Get Unexpected Good News And Huge Money ఆగస్టు 20వ తేదీన బృహస్పతి గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షమైన ప్రభావం పడబోతోంది. దీనికి కారణంగా వారు అద్భుతమైన ఆధార వనరులు పొందగలుగుతారు.
और पढो »
Weekly Rasi Phalalu: జూలై చివరి వారంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..4 Zodiac Signs That Will Get Highest Profits In Last Week Of July జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెలలోని చివరివారం ప్రారంభం కాబోతోంది ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ వారంలో కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Shani Gochar: శని దేవుడి మరో కీలక అడుగు.. రాబోయే ఆరు మాసాలు ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శనీదేవుడిని మాత్రమే శనీశ్వరుడుని సంభోదిస్తారు. ఈ రకంగా నవగ్రహాల్లో ఆయన స్థానం ఏంటో చెప్పకనే చెప్పింది. శనీశ్వరుడు ఒక్కోరాశిలో దాదాపు రెండున్నర యేళ్లు మంద గమనంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు వక్ర గమనంలో ప్రయాణిస్తూ ఉంటాడు.
और पढो »
Shani Dev Gochar: మీన రాశిలోకి శని ప్రవేశం.. 2027 వరకు ఈ మూడు రాశులకు లక్కే లక్కు..Shani Dev Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శని దేవుడు కుంభంలో సంచరిస్తున్నాడు. మార్చి 2025లో శని దేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ లక్కు బంకలా పట్టుకోనుంది.
और पढो »