Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శనీదేవుడిని మాత్రమే శనీశ్వరుడుని సంభోదిస్తారు. ఈ రకంగా నవగ్రహాల్లో ఆయన స్థానం ఏంటో చెప్పకనే చెప్పింది. శనీశ్వరుడు ఒక్కోరాశిలో దాదాపు రెండున్నర యేళ్లు మంద గమనంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు వక్ర గమనంలో ప్రయాణిస్తూ ఉంటాడు.
ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో తిరోగమనంలో ప్రయాణించడం మూలానా.. ఈ రాశుల వారికీ నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్యులు చెబుతున్నారు.: శని దేవుడు నవగ్రహాల్లో ఎంతో పవర్ ఫుల్ గ్రహం అని చెబుతుంటారు. ప్రస్తుతం శని దేవుడు తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు.అది కూడా వక్రగనమంలో ప్రయాణిస్తున్నాడు. అది కూడా నవంబర్ 15 వరకు ఆ రాశిలో అపసవ్య దిశలో ప్రయాణించనున్నాడు. ఈ నేపథ్యంలో శనీశ్వరుడు కుంభ రాశిలో ఉండటం వలన ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీ లైఫ్ పార్టనర్ సహాయంతో ఎలాంటి ఇబ్బందులైన అధిగమిస్తారు.శత్రువులపై అనుకొని విజయం సాధిస్తారు. మీ లైఫ్ లో కొత్త శకం మొదలవుతుంది.శనీశ్వరుడు ప్రస్తుతం కుంభ రాశిలో అపసమ్యవ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో కుంభ రాశి వారికీ అనుకోని లాభాలు కలుగనున్నాయి. అంతేకాదు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని అందుకునే అవకాశాలున్నాయి. అంతేకాదు అనుకున్న పనులు కంప్లీట్ అవుతాయి. అంతేకాదు ఊహించని శుభవార్త అందుకుంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.
పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్T Congress: టీ కాంగ్రెస్ కు మరో కేవీపీ..
Astrology Lucky Zodiac Signs Zodiac Signs Rasi Phalalu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Astrology: శ్రావణ మాసంలో శని దేవుడి ‘శష రాజ్యయోగం’.. ఈ 4 రాశుల వారికీ అడుగడున విజయాలే..!Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి పరిభ్రమిస్తుంటాయి. ఆయా గ్రహాలు .. వివిధ రాశుల్లో ప్రవేశించడం వలన వివిధ యోగాలు ఏర్పడుతాయి. ఇక నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే శ్రావణ మాసంలో శని భగవానుడు శశ రాజ్యయోగాన్ని ఇవ్వబోతున్నాడు.
और पढो »
Horoscope Today: ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం!!July 26 Rasi Phalalu: నేటి పంచాంగం తేదీ-26-07-2024 పన్నెండు రాశుల వారికి దిన ఫలాలు గురించి తెలుసుకోండి.
और पढो »
August Rasi Phalalu: ఆగస్టు నెల లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి కొత్త బాధ్యతలతో పాటు విపరీతమైన డబ్బు..August Lucky Rasi Phalalu Prediction, Check Here All Zodiac Signs జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెల కొన్ని రాశుల వారికి ఎంతో బాగుంటుంది. ఈ సమయంలో కొన్ని ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎప్పుడూ ఊహించని లాభాలు కూడా పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
और पढो »
Shukra Transit: గ్రహ మండలంలో అరుదైన శని, శుక్ర గ్రహాల కలయిక.. ఈ 4 రాశుల వారి ఆర్ధిక కష్టాలకు పులిస్టాప్..Shani Dev - Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అద్భుతంగా భావిస్తుంటారు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు, శని దేవుడు ఇద్దరు మిత్ర గ్రహాలు. ఈ రెండు గ్రహాలు సమ సప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆగష్టులో శుక్రుడు, శని దేవుడు కలిసి మంచి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి.
और पढो »
Central Cabinet: మోడీ సర్కార్ మరో సంచలన అడుగు.. ఆ చట్టానికి కీలక సవరణలు..Central Cabinet: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు.. ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే గత రెండు ప్రభుత్వాల్లో కీలకమైన చట్టాలను చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం..
और पढो »
Astrology: 12 యేళ్ల తర్వాత దేవగురు బృహస్పతి కీలక రాశి మార్పు.. ఈ 3 రాశుల వారి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..Astrology: పుష్కరం (12 యేళ్లు) తర్వాత బృహస్పతి కీలకమైన రాశి మార్పు చెందబోతున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ అంతా శుభమే జరగబోతుంది. అంతేకాదు వాళ్ల ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి.
और पढो »