Central Cabinet: మోడీ సర్కార్ మరో సంచలన అడుగు.. ఆ చట్టానికి కీలక సవరణలు..

Narendra Modi Cabinet समाचार

Central Cabinet: మోడీ సర్కార్ మరో సంచలన అడుగు.. ఆ చట్టానికి కీలక సవరణలు..
Modi 3.OWaqf BoardLok Sabha Sessions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Central Cabinet: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు.. ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే గత రెండు ప్రభుత్వాల్లో కీలకమైన చట్టాలను చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం..

: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు.. ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే గత రెండు ప్రభుత్వాల్లో కీలకమైన చట్టాలను చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం.. తాజాగా వక్ఫ్ బోర్డ్ చట్టంలో మార్పులు తెస్తూ ఓ కొత్త బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశబెట్టబోతున్నట్టు సమాచారం. Modi 3.O : కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు.. మూడోసారి బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం కారణంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేయడం.. అటు వంటి ఆస్తులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఈ చట్టం కారణంగా దుర్లభంగా మారింది. 1954లో అప్పటి ప్రధాన నెహ్రూ ఇక్కడ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన ముస్లిమ్ సమాజం కోసం ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది.ముస్లిమ్ వర్గాల కోరిక మేరకే ఈ చట్టంలో కీలక సవరణలకు కేంద్ర నడుం బిగించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Modi 3.O Waqf Board Lok Sabha Sessions

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..Konda Vishweshwar Reddy: 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో పదవి దక్కింది. ప్రధాన నరేంద్ర మోడీ లోక్ సభలో ఈయన కీలక పదవి కట్టబెట్టింది.
और पढो »

Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం..ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం..ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు.
और पढो »

Amaravati Committee: రాజధాని అమరావతిపై కీలక ముందడుగు.. ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుAmaravati Committee: రాజధాని అమరావతిపై కీలక ముందడుగు.. ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుChandrababu Govt Appointed 9 Members Committee For Amaravati Capital: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిపై ఓ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
और पढो »

Telangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకిTelangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకిAlleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
और पढो »

Telangana Cabinet: రేషన్‌ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet: రేషన్‌ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
और पढो »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »



Render Time: 2025-02-22 10:57:17