Shani Dev Effect 2024: శని నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
శని గ్రహం కొన్ని త్వరలోనే నక్షత్ర కదలికలు చేయబోతోంది. దీని కారణంగా కారణంగా ఈ వారం నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి ఉన్నాడు. అయితే త్వరలోనే ఇదే గ్రహంలో కదలికలు జరపబోతున్నాడు. నవంబర్ 15వ తేదిన కదలికలు చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం చాలా అరుదుగా రాశి సంచారం చేస్తుంది. అందుకే శని గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
శని నక్షత్ర కదలికల కారణంగా చాలా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విభిన్న ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. దీంతో మిథున రాశివారికి అనేక శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Shani Dev Shani Uday 2024 Shani Shani Asta 2024 Effects On Rashiya
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »
Shani dev Transit: 2027 వరకు ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. తిరుగులేని రాజయోగం..Shani dev transit: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. అందువలన శని దేవుడికి మంద గమనుడు అనే పేరు ఉంది. అందుకే శనిదేవుడు రాశి మార్పు వలన వచ్చే ఫలితాలు కూడా చాలా కాలం పాటు ఈ రాశుల పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
और पढो »
Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..Rahu Transit 2024 Good Effect: అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో రాహు గ్రహం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహాన్ని శని గ్రహం తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం దాదాపు 18 నెలలకు ఒకసారి మాత్రమే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటుంది.
और पढो »
Daily Horoscope 2024: సెప్టెంబర్ 20 రాశిఫలాలు: ఈ రాశులవారికి విపరీతమైన అదృష్టం, ధన ప్రవాహం..Today Horoscope: సెప్టెంబర్ 20-092024 శుక్రవారం, పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ రాశుల వారికి అదృష్ట యోగం ఉంది?ఎలాంటి దానాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.
और पढो »
Shukra And Shani Combination: శక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులవారికి సువర్ణ యోగంతో మహర్దశ పట్టబోతోంది!Shukra And Shani Combination Effect: శుక్రుడు డిసెంబర్ 28వ తేదీన శని ఉన్న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడి కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.
और पढो »
Jupiter Retrograde Effect: బృహస్పతి తిరోగమనం.. 2025 ఏడాది వరకు ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే, డబ్బు!Due To Jupiter Retrograde Effect 3 Zodiac Signs Will Get Luxury Life And Unexpected Money Till 2025 బృహస్పతి గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధిపతిగా వ్యహరిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »