Sharmila: బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. షర్మిల

YS Sharmila Prabhas समाचार

Sharmila: బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. షర్మిల
YS SharmilaPrabhasCongress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Sharmila: తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు. అతనెవరో నాకు తెలియదంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ, రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

: వైయస్ షర్మిల తన అన్న వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.అది కూడా గత కొన్నేళ్లుగా ప్రభాస్ తో తనకు ఏదో రిలేషన్ ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కొన్ని దుష్ప్రచారాలు చేసారు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ ఎవడో నాకు తెలియదు. ఎపుడు పర్సనల్ గా కలిసింది లేదు. తనతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కుండ బద్దలు కొట్టింది. నా అన్న జగన్మోహన్ రెడ్డి తన సైతాను సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేసారు.

అమ్మ మీద కేసు పెడతారు. నాన్న పేరు సిబిఐ లో పెడతారు. ఇపుడు చెబుతున్నా.. జగన్ మోహన్ రెడ్డికి చెల్లె మీద ప్రేమ ఉంటె ఆ ఐదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఏం చేసావు. గాడిదలు కాసావా చెల్లెలు మీద ఇలాంటి ప్రచారం సాగితే అది తన మైలేజ్ కోసం వాడుకున్నాడు. తన మైలేజ్ కోసం చెల్లెలు పరువును బజారున పడేసాడంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది.

అయితే అప్పట్లో ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అప్పటి కడప మేయర్.. వైయస్ రాజశేఖర్ రెడ్డి బామ్మర్ది.. విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ‘యోగి’ సినిమాను నిర్మించారు. ఆ షూటింగ్ సమయంలో ప్రభాస్, షర్మిల కలుసుకున్నారనే పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ప్రభాస్ కు, షర్మిలకు ఏదో లింకప్ చేస్తూ వార్తలను వండి వారుస్తూనే ఉన్నారు. దీనిపై ప్రభాస్ స్పందించింది లేదు.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Sharmila Prabhas Congress Ysrcp YS Jagan Tollywood TDP Ap Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్‌ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..
और पढो »

YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్‌ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్‌ అని అతడి సోదరి, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

Sharmila Jagan Assets: జగన్‌, వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!Sharmila Jagan Assets: జగన్‌, వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్‌ ఆస్తుల వివాదంలో జగన్‌, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
और पढो »

YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీందర్‌ రెడ్డి అరెస్ట్‌ కావడాన్ని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

YS JAGAN vs SHARMILA : అంతా భారతి వల్లే.. షర్మిల కన్నీటి వెనుక అసలు కారణం ఇదే..!YS JAGAN vs SHARMILA : అంతా భారతి వల్లే.. షర్మిల కన్నీటి వెనుక అసలు కారణం ఇదే..!YS JAGAN vs SHARMILA : వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల సంచాయితీ అసలు కారణం ఇదా..? షర్మిల జగన్ ను రాజకీయంగా కూడా విభేధించడానికి కారణం కూడా ఇదేనా..? వైఎస్ కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిందని షర్మిల తెగ ఫీలయ్యిందా..? ఇక తనకు ఇక్కడ ఎలాగో గుర్తింపు ఉండదని భావించే షర్మిల వేరుకుంపటి పెట్టుకున్నారా..
और पढो »



Render Time: 2025-02-15 14:52:37