YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!

YS Vijayamma समाचार

YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!
Ysr FamilyLetterYS Jagan Mohan Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్‌ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..

తన బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంపై వైఎస్‌ విజయమ్మ స్పందిస్తూ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తనకు ఇద్దరు బిడ్డలు సమానమేనంటూనే వైఎస్‌ షర్మిలను 'పాప' అంటూ ఆమెకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇద్దరు బిడ్డలకు ఆస్తుల పంపకం చేయలేదని.. కేవలం వారి పేర్ల మీద తన భర్త వైఎస్సార్‌ ఆస్తులు రాశాడని ఆస్తులు పంచలేదని చెప్పారు.వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తుల వివాదంతో తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారం.. విమర్శలతో వైఎస్‌ విజయమ్మ కలత చెందారు.

'రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచకుండా ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నాం. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంపకాలు చేసుకుందామనుకొనేసరికి వైఎస్సార్‌ ప్రమాదంలో వెళ్లిపోయారు' అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. '2009 నుంచి 2019 వరకు పదేళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని రూ.200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60 శాతం, పాపకు 40 శాతం అయితే.. ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకొనేవారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ysr Family Letter YS Jagan Mohan Reddy YS Sharmila Ys Rajashekar Reddy YS Vijayamma Letter YSR Family Assets Dispute Ys Jagan Assets YS Sharmila Assets

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్‌ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తేలికగా తీసుకున్నారు.
और पढो »

YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..Balineni Srinivas Reddy: ఏపీలో ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »

YS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila: నా అన్న వైఎస్‌ జగన్‌ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్‌ జగన్‌ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Sharmila Jagan Assets: జగన్‌, వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!Sharmila Jagan Assets: జగన్‌, వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్‌ ఆస్తుల వివాదంలో జగన్‌, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
और पढो »

Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోPerni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోYsrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.
और पढो »

YS Jagan: బాధితులకు వైఎస్‌ జగన్‌ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటనYS Jagan: బాధితులకు వైఎస్‌ జగన్‌ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటనYS Jagan Visits To Victims: శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్‌ ఇలా ఉంది.
और पढो »



Render Time: 2025-02-13 13:56:22