Sharmitha Gowda: కజకిస్తాన్‌లో చిల్‌ అవుతూ నెట్టింటా రచ్చ చేస్తోన్న రుద్రాణీ అలియాస్‌ షర్మితా గౌడ.. ఫోటోస్‌ వైరల్

Sharmitha Gowda समाचार

Sharmitha Gowda: కజకిస్తాన్‌లో చిల్‌ అవుతూ నెట్టింటా రచ్చ చేస్తోన్న రుద్రాణీ అలియాస్‌ షర్మితా గౌడ.. ఫోటోస్‌ వైరల్
Sharmitha Gowda KazakhstanSharmitha Gowda Kazakhstan Photos ViralSharmitha Gowda Marriage
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Sharmitha Gowda Kazakhstan Photos Viral: రుద్రాణీగా మంచి విలాన్‌ పాత్ర పోషిస్తున్న షర్మితా గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Sharmitha Gowda : కజకిస్తాన్‌లో చిల్‌ అవుతూ నెట్టింటా రచ్చ చేస్తోన్న రుద్రాణీ అలియాస్‌ షర్మితా గౌడ.. ఫోటోస్‌ వైరల్

ఈమె 'బ్రహ్మముడి' సీరియల్‌లో రాజ్‌కు అత్త క్యారెక్టర్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈమె కన్నడ నటి. ప్రస్తుతం ఈ సీరియల్‌లో ఆమె నటనతో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవలె ఆమె పుట్టినరోజు సందర్భంగా కజకిస్తాన్‌ వెళ్లారు ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.షర్మితా గౌడ 'బ్రహ్మముడి' సీరియల్‌ కంటే ముందు 'గీత' అనే కన్నడ సీరియల్‌ నటించారు. ఈమె గతంలో మాల్దీవుల్లో కూడా చిల్‌ అయిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు పుట్టిన రోజు సందర్భంగా కజకిస్తాన్‌ వెళ్లారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sharmitha Gowda Kazakhstan Sharmitha Gowda Kazakhstan Photos Viral Sharmitha Gowda Marriage Sharmitha Gowda Family Photos

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral News: హిందు వేవాలయంలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో.. మళ్లీ హైదరాబాద్‌లో రచ్చ..Viral News: హిందు వేవాలయంలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో.. మళ్లీ హైదరాబాద్‌లో రచ్చ..Muslim man namaz in temple: ముస్లిం యువకుడు హిందు ఆలయంలోకి ప్రవేశించాడు. అంతే కాకుండా.. అక్కడ అయ్యప్పు భక్తులు హోమంను సైతం నిర్వహిస్తున్నారు. అప్పుడు అతను చేసిన పని వివాదస్పదంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
और पढो »

Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..Tamannaah Bhatia: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..Tamannaah Bhatia Trendy Look Viral: తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో పనిచేస్తుంది.
और पढो »

AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?Ar Rahman childrens: ఏఆర్ రెహమాన్ పిల్లలు తమ తల్లిదండ్రుల విడాకులు అంశంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది.
और पढो »

Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్‌ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

ಸ್ನೇಹಿತೆಯ ಜೊತೆ ಬಾತ್‌ರೂಮ್‌ನಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡಿದ ನಿವೇದಿತಾ ಗೌಡ.. ಹೊಸ ಅವತಾರ ಕಂಡು ಫ್ಯಾನ್ಸ್‌ ಶಾಕ್‌.. ಫುಲ್‌ ವೈರಲ್‌!!ಸ್ನೇಹಿತೆಯ ಜೊತೆ ಬಾತ್‌ರೂಮ್‌ನಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡಿದ ನಿವೇದಿತಾ ಗೌಡ.. ಹೊಸ ಅವತಾರ ಕಂಡು ಫ್ಯಾನ್ಸ್‌ ಶಾಕ್‌.. ಫುಲ್‌ ವೈರಲ್‌!!Niveditha Gowda: ನಿವೇದಿತಾ ಗೌಡ ಇತ್ತೀಚೆಗೆ ತಾವು ಮಾಡುವ ವಿಡಯೋಗಳ ಮೂಲಕ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಸದ್ದು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ.
और पढो »

Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?Vemulawada Rajanna Temple: మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్న ఆలయంలోని కోడెలను ఒకరికి అప్పగించాలని ఇచ్చిన సిఫారసు లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-15 22:03:04