Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది

Snake समाचार

Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది
Shocking VideoSnake BiteMain Door
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

Snake Shocking Video While Opening Door: పాడుపడిన లేదా.. ఎప్పుడూ వినియోగించని వస్తువులు, డబ్బాల వెనుక ఒకసారి చూసి తెరవాలి. లేదంటే అక్కడ పాములు దాగి ఉండొచ్చు. లేదంటే తలుపుల వెనుక కూడా నక్కి ఉంటాయి. జాగ్రత్త

ఏ పుట్టలో ఏ పాము ఉందో అని పెద్దలు చెబుతారు. అది ఒక సామెత అయినా నిజంగంటే ఏ పుట్టలో ఏ పాములు ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఏ పాము ఉంటుందో.. తలుపు వెనుకాల.. బీరువాల వెనుకాల పాములు ఉంటున్నాయి. ఈ పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ముఖ్యంగా కొంత అటవీ ప్రాంతం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఇంట్లోకి దూరి వస్తుంటాయి. అదే మాదిరి ఓ ఇంట్లో తలుపు వెనుకాల ఓ పాము దూరింది. ఆ ఇంటి యజమాని తలుపు వేస్తుండగా చటుక్కున్న కాటు వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP News

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shocking Video Snake Bite Main Door Snake Attack Snake Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్‌ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్‌ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!Meat Shops Closed Tomorrow: ముఖ్యంగా మహావీర్‌ జయంతి జైన్‌ మతస్థులకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుకుంటారు.
और पढो »

Stomach Cancer: కడుపు కేన్సర్ గుర్తించే అత్యంత సులభమైన మార్గం, కొత్త పరిశోధనStomach Cancer: కడుపు కేన్సర్ గుర్తించే అత్యంత సులభమైన మార్గం, కొత్త పరిశోధనHow Dangerous stomach cancer is and how to detect it చాలామందికి మౌత్ వాష్ తెలిసే ఉంటుంది. ముఖం శుభ్రంగా ఉండేందుకు లేదా పంటి సంరక్షణకు వైద్యుల సూచన మేరకు వాడుతుంటారు. ఇప్పుడు కొత్త పరిశోధనల ప్రకారం ఈ సాధారణ మౌత్ వాష్ ద్వారా కడుపు కేన్సర్‌ను త్వరగా గుర్తించవచ్చంటున్నారు.
और पढो »

Moto Foldable Phone: అత్యంత స్టైలిష్ లుక్‌తో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్Moto Foldable Phone: అత్యంత స్టైలిష్ లుక్‌తో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్Motorola launching most stylish and powerful foldable phone Motorola Razr 50 Ultra మోటో స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కారణం ఫీచర్లు అద్భుతంగా ఉండటం, బ్యాటరీ సామర్ధ్యం ఎక్కువ, ధర తక్కువగా ఉండటం.
और पढो »

Snake Video: घर के अंदर था खतरनाक सांप, बाहर निकाला तो... साइज देख कांप जाएगा करेजाSnake Video: घर के अंदर था खतरनाक सांप, बाहर निकाला तो... साइज देख कांप जाएगा करेजाSnake Video: सोशल मीडिया (Social Media) पर आपने सांप (Snake Videos) की एक से एक वीडियो देखी होगी. Watch video on ZeeNews Hindi
और पढो »

Snake Video: भयंकर गर्मी के बीच तरबूज की दुकान पर पहुंचा नागSnake Video: भयंकर गर्मी के बीच तरबूज की दुकान पर पहुंचा नागSnake Video, Pali News: तेज गर्मी (Summer) व उमस से सांप (Snake Videos) भी अपने बिल से बाहर निकलने Watch video on ZeeNews Hindi
और पढो »

NEET 2024: নিট দিতে গিয়ে পরীক্ষাকেন্দ্রে ভয়ংকর বিপদে পরীক্ষার্থী, দ্রুত নিয়ে যাওয়া হল মেডিক্যাল কলেজেNEET 2024: নিট দিতে গিয়ে পরীক্ষাকেন্দ্রে ভয়ংকর বিপদে পরীক্ষার্থী, দ্রুত নিয়ে যাওয়া হল মেডিক্যাল কলেজেSnake bites NEET students in toilet rushed to hospital in Midnapur
और पढो »



Render Time: 2025-02-14 01:18:10