Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?

Snake Revenge समाचार

Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?
Snake Revenge In TeluguMetal Gear Snake's RevengeWhite Snake Revenge
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Do You Believe That Snakes Take Revenge చాలా మంది పాములు పగబడతాయని అనుకుంటూ ఉంటారు. అందుకే కొందమందిలో ఇళ్లలోకి వచ్చిన వాటిని కొట్టేందుకు ఆసక్తి చూపరు. ఇదిలా ఇటీవలే యూపీలోని ఓ పల్లె ప్రాంతంలో జీవించే వికాస్‌ అనే 24 ఏళ్ల కుర్రాడిని కింగ్ కోబ్రా 7 నుంచి 8 సార్లు కాటేసిందట.

: చాలా మంది పాములు పగబడతాయని అనుకుంటూ ఉంటారు. అందుకే కొందమందిలో ఇళ్లలోకి వచ్చిన వాటిని కొట్టేందుకు ఆసక్తి చూపరు. ఇదిలా ఇటీవలే యూపీలోని ఓ పల్లె ప్రాంతంలో జీవించే వికాస్‌ అనే 24 ఏళ్ల కుర్రాడిని కింగ్ కోబ్రా 7 నుంచి 8 సార్లు కాటేసిందట. అంతేకాకుండా ఆయన చాలా సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఏ మాత్రం ఫలితం లేకపోయింది. పగబట్టి మళ్లీ మళ్లీ కాటేసింది. దీంతో అప్పటి నుంచి పాములు గట్టిగా పగబడతాయనే వాదనలు నెట్టింట్లో, వార్తల్లోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే పరిశోధనల్లో తేలియ విషయం ఏమిటంటే పాములు ఆహారం కోసం వెతికే క్రమంలో వాటిని నుంచి వచ్చే వాసను గుర్తు పెట్టుకుంటాయట. కానీ ఆ జీవికి సంబంధించిన రూపాన్ని మాత్రం గుర్తు పెట్టుకునే ప్రసక్తి లేదని పరిశోధనల్లో వెళ్లడైంది. అంతేకాదు పాములు అవి పెట్టుకున్న పుట్టులోనుంచి బయటకు ఆహారం కోసం వచ్చినప్పుడు.. మళ్లీ తిరిగి ఆ పుట్టులోకి వెళ్లేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తాయట. అంతేకాకుండా తక్కువ జ్ఞాపక శక్తి వల్ల సొంత పుట్టులను మర్చిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే పాములు ఎప్పుడు మనుషులపై దాడీ చేయాలని చూడవట..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake Revenge In Telugu Metal Gear Snake's Revenge White Snake Revenge Metal Gear 2 Snake's Revenge Is Snake's Revenge Canon

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులుTirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
और पढो »

Uttar Pradesh: ডাকাত গঙ্গাপ্রসাদ জেল থেকে বেরিয়েই কচমচিয়ে চিবোল আস্ত জ্যান্ত সাপ! বাপস...Uttar Pradesh: ডাকাত গঙ্গাপ্রসাদ জেল থেকে বেরিয়েই কচমচিয়ে চিবোল আস্ত জ্যান্ত সাপ! বাপস...In UPs Fatehpur Dacoit Ganga Prasad Eats Live Snake After Coming Out Of Jail
और पढो »

Snake in office: অফিসের কম্পিউটারের পিছনে লুকিয়ে বিশাল সাপ! খালি হাতেই কামাল করলেন মহিলা...Snake in office: অফিসের কম্পিউটারের পিছনে লুকিয়ে বিশাল সাপ! খালি হাতেই কামাল করলেন মহিলা...Fearless woman caught snake in empty hand behind computer in office desk
और पढो »

Viral Snake Fair Video : सांपों की मेला, जहां एक नहीं बल्कि आते हैं हजारों SNAKE!Viral Snake Fair Video : सांपों की मेला, जहां एक नहीं बल्कि आते हैं हजारों SNAKE!बिहार के समस्तीपुर के विभूतिपुर प्रखंड में सांपों का मेला एक अनोखा और रोचक आयोजन है. यह मेला हर साल आयोजित होता है, जो वाकई में शानदार होता है.
और पढो »

Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..Snakes in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈ విధంగా వివరించారు.
और पढो »

Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?Snake facts: పాములు తరచుగా ముంగీసలతో కొట్లాడుతుంటాయి. కొన్నిసార్లు ముంగీస గెలిస్తే.. మరికొన్నిసార్లు పాము విన్ అవుతుంది. కానీ పాము విషం అనేది ముంగీసకు ఎక్కదంటారు.
और पढो »



Render Time: 2025-02-19 03:19:50