Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..

Snake समाचार

Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..
Snake VenomSnakes In DreamsSnakes Dream Effect
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Snakes in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈ విధంగా వివరించారు.

Snake s in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈవిధంగా వివరించారు.పాములను చాలా మంది దైవంలాగా కొలుస్తారు. పామును శివుడు మెడలో ధరించాడు. అదే విధంగా శ్రీ మహవిష్ణువు తన పాన్పులాగా పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యుడిని పాము అవతారంగా కూడా చెప్తుంటారు. అందుకే పాములకు పొరపాటున కూడా అపకారం కల్గించకూడదని చాలా మంది పండితులు తరచుగా చెప్తుంటారు.

. ఏదో గత జన్మలో పాములకు అపకారం చేసిఉంటారని చెప్పవచ్చు. పాములు చూసే విధానంను బట్టి దాని ఫలితాలు చెబుతుంటారు.పాములు మనకు కుడివైపు నుంచి ఎడమకు దాటుకుంటూ పోతే.. మనలోని దోషాలు అన్ని పోయినట్లుగా భావించవచ్చు. అదే పాము మనకు ఎడమ నుంచి కుడివైపుగా దాటకూడదంటారు. పామును తొక్కినట్లు కూడా కలలో రావద్దని చెబుతుంటారు. పితృ దోషం ఉన్న వారిలో పాములు కలలో తరచుగా కన్పిస్తు ఉంటాయంట. అంతేకాకుండా.. గత జన్మలో పాములకు ఆపద కల్గించిన వాళ్లకు మాత్రమే.. పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake Venom Snakes In Dreams Snakes Dream Effect Astrology

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Aarambham: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అదిరిపోయే థ్రిల్లర్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి!Aarambham: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అదిరిపోయే థ్రిల్లర్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి!Aarambham OTT: కేరాఫ్ కంచరపాలెం ఫేమ్.. నటుడు మోహన్ భగత్ ఇప్పుడు ఆరంభం అనే సినిమాతో.. ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో విడుదల అయింది. థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు..అందరూ ఇప్పుడు మాత్రం సినిమాని ఎగబడి చూస్తున్నారు.
और पढो »

Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?Mla Padmarao: పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
और पढो »

Puri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..Puri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..Puri Jagannath Ratna bhandar: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రహస్య గదిని తెరవడానికి ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
और पढो »

Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులుTirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
और पढो »

Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.china: చైనా పోలీసులకు సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కల్గడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు అతడ్ని అణువణువుగా పరిశీలించారు. దీంతో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
और पढो »

Flipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసాFlipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసాFlipkart goat sale starts from July 19 tomorrow check here the unbelievable discount offers Flipkart Goat Sale Offers: దిగ్గజ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ప్రైమ్ డే పేరుతో జూలై 20, 21 తేదీల్లో రెండ్రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. అటు ఫ్లిప్ కార్ట్ రేపట్నించి ఐదు రోజులపాటు గోట్ సేల్ ప్రకటించింది.
और पढो »



Render Time: 2025-02-20 23:32:29