Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

Snake Video समाचार

Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
Kamareddy NewsSnake Viral NewsSnake In Mouth
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Snake video: యువకుడు పామును నోట్లోపెట్టుకుని రీల్స్ చేశాడు. అక్కడున్న వారు.. పిల్లాల్ని వారిస్తున్న కూడా పట్టించుకోలేదు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Snake video: యువకుడు పామును నోట్లోపెట్టుకుని రీల్స్ చేశాడు. అక్కడున్న వారు.. పిల్లల్ని వారిస్తున్న కూడా పట్టించుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Tirumala Tirupati Devasthanamపామును చూడగానే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాములు ఉన్నాయంటే, చాలా మంది ఆ ప్రాంతాలకు కూడా అస్సలు వెళ్లరు. కానీ కొంత మంది మాత్రం పాములతో ఆటలాడుతుంటారు. అడవులు, చెట్లు, దట్టమైన కొండ ప్రాంతాలలో పాములు ఎక్కువా కన్పిస్తుంటాయి. పంటపొలాల్లో కూడా పాములు కన్పిస్తుంటాయి.

ఇంతలో పాము నోట్లో ఉండగా.. శివరాజ్ నాలుకపై కాటు వేస్తుంది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆస్పత్రిలోకి తీసుకెళ్లేసరికి అతను, చనిపోయాడని కూడా వైద్యులు చెప్పేస్తారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. Ola auto driver: రెచ్చిపోయిన ఓలా డ్రైవర్.. రైడ్ క్యాన్షిల్ చేసిందని యువతిని కొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..

దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఇదేం పిచ్చి పనంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఆ యువకుడి తండ్రిని కూడా తిట్టిపోస్తున్నారు. పాములతో చెలగాటం ఏంటని కూడా ఫైర్ అవుతున్నారు.Mokshaga As Simba

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kamareddy News Snake Viral News Snake In Mouth Venomous Snake In Banswada Snake Viral Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Pune airport runway: పూణె ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూడు ముంగీసలు ఒక పాము మీద దాడికి తెగబడ్డాయి. దీంతో నువ్వా.. నేనా అన్న విధంగా ఫైటింగ్ జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Pune news: పట్టపగలే ఘోరం.. వడ పావ్ తినేందుకు ఆగితే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Pune news: పట్టపగలే ఘోరం.. వడ పావ్ తినేందుకు ఆగితే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Pune theft video: పట్టపగలు పూణే రోడ్డు మీద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలేసిందని దంపతులు వడపావ్ తినేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఇంతలో ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Pune news: పట్టపగలే ఘోరం.. వడ పావ్ తినేందుకు ఆగితే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Pune news: పట్టపగలే ఘోరం.. వడ పావ్ తినేందుకు ఆగితే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Pune theft video: పట్టపగలు పూణే రోడ్డు మీద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలేసిందని దంపతులు వడపావ్ తినేందుకు రోడ్డు పక్కన ఆగారు. ఇంతలో ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..Mla koneti adimulam romance video: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-13 17:02:45