Sobhita Dhulipa Wedding: నాగచైతన్య శోభితా ధూళిపాల పెళ్లి డేట్ లను మార్చుకోవాలని అనుకుంటున్నారంట. ఈ క్రమంలో ఒక వార్త ప్రస్తుతం నెట్టంట తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో అక్కినేని అభిమానులు మాత్రం పెద్ద షాక్ కు గురౌతున్నారంట.
నాగచైతన్య, శోభితాళ ఇద్దరు ప్రేమించి ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఆగస్టు నెల 8 వ తేదీన వీరి ఎంగెజ్ మెంట్ కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది. హీరో నాగార్జున అక్కినేని నాగచైతన్య కాబోయే కోడలు శోభితల ఎంగెజ్ మెంట్ పిక్స్ ను తన ఇన్ స్టాలో షేర్ చేశారు.చైతు, శోభితల మధ్య చాలా ఏళ్లు సీక్రెట్ గా ప్రేమ నడిచిందంట. అయితే..వీరి ఎంగెజ్ మెంట్ కాగానో వేణు స్వామిరంగంలోకి దిగి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఘటనపై పెద్ద దుమారమే చెలరేగింది. సమంతా మాదిరిగా..
అక్కినేని నాగచైతన్య, శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగనున్నాయని, పెళ్లి డిసెంబర్ 4 న జరుగనున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రస్తుతం నాగార్జున ఫ్యామిలీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. గతంలో వేణు స్వామి డైవర్స్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన మరో జ్యోతిష్యుడ్ని సంప్రదించారంట. ఆయన కూడా కొన్ని పూజలు,హోమాలు జరిపిస్తే మంచిదని చెప్పారంట. దీంతో నాగార్జున మాత్రం డిసెంబర్ 4 పెళ్లితేదీపై రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Sobhita Dhulipala Nagarjuna Sobhita Nagachaitanya Naga Chaitanya And Sobhita Wedding Naga Chaitanya And Sobhita Wedding Date Samantha Ruth Prabhu Controversy Astrologer Venu Swami Sobhita And Nagachaitanya Wedding Date Postponed
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita Dhulipala: స్కూల్ డేస్‌లోనే అన్ని జరిగిపోయాయి.. ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శోభితా..?..sobhita Dhulipala in news: శోభితా ధూళిపాళ అక్కినేని నాగచైతన్య పెళ్లి డిసెంబర్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరువైపుల కుటుంబాలు అన్నిరకాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే.. శోభితాకు చెందిన ఒక షాకింగ్ విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
YS JAGAN vs SHARMILA :జగన్,షర్మిల మధ్య అసలు పంచాయితీ ఇదే.. ఆ పదవి వల్లే చిచ్చు!YS JAGAN vs SHARMILA : జగన్, షర్మిల మధ్య అసలు విభేధాలకు కారణం ఏంటి..? జగన్ షర్మిల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిది కాదా....? అన్న, చెల్లి మధ్య వార్ అసలు కారణం ఇదేనా..? అన్నచెల్లెల మధ్య పంచాయితీపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి....? ఇంతకీ షర్మిలకు కావాల్సింది ఆస్తులు కాదా ..
और पढो »
Sobhita Dhulipala: కోట్ల ఆస్తులున్న అక్కినేని కుటుంబానికి.. శోభితా పేరెంట్స్ కట్నంగా ఏంతిస్తున్నారో తెలుసా..?Nagachaitanya and sobhita Dhulipala: శోభితా ధూళిపాళ నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకరంతో ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి గురించి తరచుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
और पढो »
Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..?Sobhita Dhulipala: నాగ చైతన్య శొభితా ధూళిపాళ లో పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన జరగనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
Gold News: మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవుGold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
YS JAGAN vs SHARMILA : అంతా భారతి వల్లే.. షర్మిల కన్నీటి వెనుక అసలు కారణం ఇదే..!YS JAGAN vs SHARMILA : వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల సంచాయితీ అసలు కారణం ఇదా..? షర్మిల జగన్ ను రాజకీయంగా కూడా విభేధించడానికి కారణం కూడా ఇదేనా..? వైఎస్ కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిందని షర్మిల తెగ ఫీలయ్యిందా..? ఇక తనకు ఇక్కడ ఎలాగో గుర్తింపు ఉండదని భావించే షర్మిల వేరుకుంపటి పెట్టుకున్నారా..
और पढो »