sobhita chaitu wedding pics: నాగచైతన్య, శోభితల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, శోభిత బుట్టలో కూర్చున్న పిక్స్, అరుంధతీ నక్షత్రం చూసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Sobhita and Nagachaitanya: బుట్టలో కూర్చున్న శోభిత.. నెట్టింట ట్రెండింగ్‌గా మారిన చైతు, శోభితల పెళ్లి ఫోటోలు..
కొన్నినెలలుగా చైతు, శోభితల పెళ్లివేడుక గురించి ప్రతిరోజు వార్తలలో ఏవో కథనాలు వస్తునే ఉన్నాయి. మొత్తానికి వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగిపోయింది. చైతు, శోభితల పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హజరయ్యారు. వీరి పెళ్లి వేడుక రాత్రి 8. 13 నిముషాలకు హిందు సంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వీరి పెళ్లి క్రతువు దాదాపుగా 8 గంటల పాటు జరిగినట్లు తెలుస్తొంది.
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..Pushpa 2 Success Reasons: పుష్ప 2 భారీ విజయం రికార్డు కలెక్షన్లకు 5 ప్రధాన కారణాలివే, సినిమా ఎందుకంత హిట్ అయిందో తెలుసా
Naga Chaitanya Sobhita Wedding Nagarjuna Sobhita And Chaitu Wedding Pics Annapurna Studios Sobhita Dhulipala Wedding Pics Nagachaitanya Marriage Telugu News Latest News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Sobhita dhulipala: శోభితతో జరగబోయే పెళ్లి ఘడియల కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు అన్నారు. తన లైఫ్ లో శోభితా వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
और पढो »
Samantha: చైతు, శోభిత పెళ్లి తర్వాత సమంత తొలిపొస్ట్.. మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్..?..Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
और पढो »
Sobhita Wedding: చైతు, శోభితల పెళ్లి.. ఆ రూమర్స్‌పై సీరియస్ అయిన అక్కినేని నాగార్జున..?Naga chaitanya: అక్కినేని ఇంట ప్రస్తుతం వరుసగా శుభకార్యలు జరుగుతున్నాయి. తాజాగా, అఖిల్ కూడా ఒక ఇంటి వాడైనట్లు తెలుస్తొంది. నాగార్జున అఖిల్, జైనబ్ రవ్ జీల ఎంగెజ్ మెంట్ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
और पढो »
Sobhita Nagachaitanya: శ్రీ శైలం మల్లన్న భ్రమరాంబ అమ్మవారి సేవలో శోభిత, చైతు.. పిక్స్ వైరల్..Akkineni Nagarjuna at srisailam: అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీ శైలం, భ్రమరాంబ మల్లీ కార్జున స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆలయ అధికారులు అక్కినేని కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు.
और पढो »
Viral Video: చైతు, శోభిత పెళ్లిలో బిందెలో ఉంగరం.. ఎవరు తీశారో తెలుసా..?.. వీడియో ఇదే..Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
और पढो »