Sravana Masam Lucky Zodiac Sings 2024: శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల ఐదు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసానికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు శ్రావణ మాసంలోని సోమవారం కావడంతో ఎంతో శుభప్రదంగా భావిస్తారు. హిందు పురాణాల ప్రకారం ఈ మాసంలో మహాశివుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా శ్రావణ మానసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ శ్రావణ మాసంలో మీన రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు జీవితం కూడా ఎంతో ఆనందంగా మారుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Sravana Masam 2024 Date Sravana Masam Start Date Sravana Masam Telugu Sravana Masam In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
और पढो »
Sravana Masam 2024: శ్రావణ సోమవారం శివుడిని ఇలా పూజించారంటే..ఆర్థిక సమస్యలు తొలగి..ఐశ్వర్యం మీ ఇంట్లోనే..!!Sravana Masam: రేపటి నుంచి (ఆగస్టు 5, 2024) శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణమాపం శ్రావణ సోమవారం నుంచే షురూ అవుతుంది. ఈ పవిత్ర మాసం పరమశివునికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Laxmi Narayan Yog 2024: లక్ష్మీ-నారాయణ యోగంతో ఈ రాశులవారికి జాక్ పాట్.. వీరికి డబ్బే, డబ్బు!Due To Laxmi-Narayana Yog, 3 Zodiac Signs Will Get Tremendous Money, Wealth And Travels Benefits జూలై 15వ తేదిన ఏర్పాడిన లక్ష్మీ-నారాయణ యోగం ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
और पढो »
Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!4 Zodiac Signs Will Get Huge Money, Job Promotions From August 16 సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
और पढो »
Venus Transit 2024: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారికి రేపటి నుంచి డబ్బే, డబ్బు!Due To Venus Transit In Cancer, 3 Zodiac Signs Get Tremendous Financial Gains, Money And Promotions From July 11 కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.
और पढो »
Shivratri sawan 2024: శ్రావణ శివరాత్రి.. శివుడు, శనిగ్రహం అనుగ్రహంతో ఈ రాశులకు డబ్బే డబ్బు..Sawan Shivana Ratri: శ్రావణ శివరాత్రిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజు శివుడు, శనిదేవులు కొన్ని రాశులపై తమ అపారకరుణను కురిపిస్తున్నారు. దీంతో ఈ రాశుల వారీ జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి.
और पढो »