Market Capitalisation: గత వారం ట్రేడింగ్ ముగిసిన అనంతరం BSEలోని టాప్ 10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.29లక్షల కోట్లు పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (స్టాక్స్)లో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఈ వారం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ మాత్రమే క్షీణించింది.
Market Capitalisation : గత వారం ట్రేడింగ్ ముగిసిన అనంతరం BSEలోని టాప్ 10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.29లక్షల కోట్లు పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఈ వారం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ మాత్రమే క్షీణించింది. ఈ వారం ఏయే కంపెనీల ఎం-క్యాప్ ఎంత పెరిగిందో తెలుసుకుందాం.Latest Small Business Idea: బిజినెస్ అంటే ఇది.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.3 లక్షలు.. రోజుకు రూ.5,000 సంపాదించండి.. డోంట్ మిస్!Baba Vanga Predictions: బాబా వంగ సంచలన ప్రిడిక్షన్..
హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,947.67 కోట్లు పెరిగి రూ.5,86,516.72 కోట్లకు చేరుకుంది.
Business News LIC Market Capitalisation Market Capitalization Market Cap
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Stocks Mcap: पिछले हफ्ते 9 कंपिनयों के एम-कैप में हुई बढ़त, LIC रहा टॉप गेनरस्टॉक मार्केट में तेजी आने के कारण बाजार की टॉप-10 कंपनियों में से 9 कंपनियों के मार्केट कौपिटलाइजेशन में तेजी आई। सबसे ज्यादा बढ़त लाइफ इंश्योरेंस कॉरपोरेशन Stocks में आया है। इस हफ्ते केवल इन्फोसिस के एम-कैप में गिरावट आई है। आइए जानते हैं कि इस हफ्ते किस कंपनियों के एम-कैप में कितनी बढ़त हुई है। यहां पढ़ें पूरी खबर...
और पढो »
Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే.. కళ్లు చెదిరిపోతాయ్Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం తగ్గిన బంగారం ధర..ఈ వారం భారీగా పెరుగుతోంది. 5 రోజుల్లోనే 2వేలకుపైగా పెరిగింది. దీంతో మరోసారి 80వేల మార్క్ దాటే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి తులం లక్ష దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
और पढो »
TOP 25 Districts: దేశంలో టాప్ జీడీపీ రంగారెడ్డి జిల్లాదే, టాప్ 25 జిల్లాలేవో తెలుసాTop 25 Richest and high gdp per capita income districts rangareddy district దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి గురుగ్రామ్, గౌతమ్ బుద్ధనగర్, ఫరిదాబాద్, పానిపట్, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఉన్నాయి. దక్షిణాదిలో తెలంగాణ నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలున్నాయి.
और पढो »
Gold Rate: పెరుగుట విరుగట కొరకే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Rate Today: పెరుగుట విరుగటకేనా...అన్నట్లు బంగారం ధరలు ఉన్నాయి. గత వారం రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. గత రెండు వారాలు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 100 రూపాయలు తగ్గింది. అయితే మంగళవారం మాత్రం స్వల్పంగా పెరగింది.
और पढो »
Gold And Silver Rates Today: పుంజుకున్న బంగారం ధర..5,200 పెరిగిన వెండి ధర..ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారిGold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు.
और पढो »
Gold News: మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవుGold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »