Sugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిది

Sugar Vs Jaggery समाचार

Sugar vs Jaggery: మధుమేహం వ్యాధిగ్రస్థులకు పంచదార, బెల్లంలో ఏది మంచిది
DiabetesBlood Sugar LevelsSugar Vs Jaggery Which Is Best For Diabetic Patie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Diabetic Precautions difference between sugar vs jaggery | Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది.

Sugar vs Jaggery: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. అదే సమయంలో ప్రజల్లో కూడా డయాబెటిస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏది తినవచ్చు, ఏది తినకూడదనే సందేహాలు ఎక్కువగా ఉంటున్నాయి.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!MS Dhoni House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. రాయల్ భవనం.. ఎంఎస్ ధోనీ ఫామ్‌హౌస్ పిక్స్ చూశారా..

Sugar vs Jaggery: మధుమేహం వ్యాధికి పూర్తి చికిత్స లేనేలేదు. కేవలం నియంత్రణ ఒక్కటే మార్గం. మధుమేహం నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లో ఉన్నదే. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని రకాల ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు పదే పదే హెచ్చరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రధానంగా విన్పించే ప్రశ్న షుగర్ వర్సెస్ బెల్లం. రెండింట్లో ఏది మంచిదనేది.

డయాబెటిస్ నియంత్రణలో భాగంగా చాలామంది షుగర్‌కు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే సందేహం చాలామందిలో ఉంటుంది. చక్కెర అనేది ప్రోసెస్డ్ స్వీట్‌నర్. బెల్లం సహజసిద్ధమైన స్వీట్‌నర్. రెంటూ చెరకు నుంచి వచ్చే ఉత్పత్తులే. రెండింట్లోనూ ఒకే విధమైన కేలరీలు ఉంటాయి. ప్రభావం కూడా ఒకటే ఉంటుంది. అయినా సరే చాలామంది పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం వినియోగిస్తుంటారు. చక్కెర, బెల్లం రెండూ చెరుకు నుంచే వచ్చేవే అయినా రెండింటి తయారీలో తేడా ఉంటుంది.

చక్కెరను తిన్న చిన్న స్పటికాలుగా ప్రోసెస్ చేసి తయారు చేస్తారు. ఈ తయారీలో కొన్ని రసాయనాలు వాడటం వల్ల అందులో ఉండే మినరల్స్, ప్రోటీన్లు నశించిపోతాయి. అంటే రిఫైనింగ్ ప్రక్రయ ఉంటుంది. అయితే బెల్లంమాత్రం చెరుకును మరిగించి తయారు చేస్తారు. రిఫైనింగ్ ప్రక్రియ ఉండదు. దాంతో పోషకాలు బెల్లంలో యధావిధిగా ఉంటాయి. అందుకే చాలామంది పంచదారకు ప్రత్యామ్నంగా బెల్లం వినియోగిస్తారు. కానీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు బెల్లం మంచిది కదా అనే ఉద్దేశ్యంతో ఎక్కువ తీసుకోకూడదు. మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే పంచదారతో పోలిస్తే బెల్లంతో ముప్పు కాస్త తక్కువ. ఎందుకంటే బెల్లం నెమ్మదిగా జీర్ణం కావడం విల్ల రక్తంలో షుగర్ స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది.వ్యాదిగ్రస్థులు ఈ రెండూ తినకపోవడమే మంచిది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diabetes Blood Sugar Levels Sugar Vs Jaggery Which Is Best For Diabetic Patie Sugar Making Process Jaggery Making Process

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Diabetes Diet: మందుల్లేకుండా డయాబెటిస్ తగ్గించే 5 అద్భుత పద్ధతులుDiabetes Diet: మందుల్లేకుండా డయాబెటిస్ తగ్గించే 5 అద్భుత పద్ధతులుDiabetes Control tips and 5 best ways to manage diabetes just follow these method Diabetes Management Tips in Telugu: మధుమేహం అనేది ఇన్సులిన్ కొరత లేదా ఇన్సులిన్ ప్రభావం శరీరంపై మందగించడం వల్ల సంభవిస్తుంటుంది.
और पढो »

Best Food for Diabetes: మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్ ఇదే, బ్లడ్ షుగర్ మటుమాయంBest Food for Diabetes: మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్ ఇదే, బ్లడ్ షుగర్ మటుమాయంUrad Dal best protein and fiber food for Diabetes controls high Blood Sugar levels ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జెనెటిక్ కారణాలు అన్నీ కలిపి డయాబెటిస్ వ్యాధిని పెంచుతున్నాయి. జెనెటిక్ కంటే లైఫ్‌స్టైల్ ప్రధాన కారణంగా కన్పిస్తోంది
और पढो »

Skin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాSkin Care Remedy: అల్లోవెరా వర్సెస్ ఉసిరి రెండింట్లో కేశా సంరక్షణకు ఏది ఎప్పుడు వాడాలో తెలుసాBest Natural Skin Care Remedies Aloe vera vs Amla which one is better Skin Care Remedy: కేశాల సంరక్షణకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ ఆదారిత ఉత్పత్తుల కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే అద్భుత ఫలితాలనిస్తాయి.
और पढो »

Sugar or Jaggery: क्यों गुड़ को चीनी से माना जाता है बेहतर, फायदे जानकर आज ही छोड़ देंगे शुगरSugar or Jaggery: क्यों गुड़ को चीनी से माना जाता है बेहतर, फायदे जानकर आज ही छोड़ देंगे शुगरज्यादातर लोग चीनी का इस्तेमाल करते है. वहीं कुछ लोग ऐसे भी होते है जो कि बिल्कुल भी चीनी का इस्तेमाल नहीं करते है. वहीं चीना हमारी सेहत के लिए काफी नुकसानदाक साबित हो सकता है. लाइफ़स्टाइल | स्वास्थ्य
और पढो »

Mix Seeds खाने के हैं कमाल के फायदे, नहीं फटकेंगी BP और sugar जैसी बीमारियांMix Seeds खाने के हैं कमाल के फायदे, नहीं फटकेंगी BP और sugar जैसी बीमारियांMix Seeds खाने के हैं कमाल के फायदे, नहीं फटकेंगी BP और sugar जैसी बीमारियां
और पढो »

Civic Volunteer: ব্রাউন সুগার-সহ হাতেনাতে পাকড়াও! আর এক সিভিক ভলান্টিয়ারের কীর্তিতে শোরগোল...Civic Volunteer: ব্রাউন সুগার-সহ হাতেনাতে পাকড়াও! আর এক সিভিক ভলান্টিয়ারের কীর্তিতে শোরগোল...A Civic volunteer caught with brown sugar in Jalpaiguri
और पढो »



Render Time: 2025-02-21 13:42:06