Survey: తెలంగాణ సర్కార్‌ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

Samagra Kutumba Survey समाचार

Survey: తెలంగాణ సర్కార్‌ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
Revanth ReddyTelangana GovtSurvey Enumerators
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Telangana Comprehensive House To House Survey 2024: తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే హైడ్రాతో భయాందోళన చెందుతున్న ప్రజలకు సర్వే చేయిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.

EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయం

Raj Pakala Party: 'మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు'.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్ధవంతంగా నిర్వహించాలని, ఎన్యుమరేటర్లులు, సూపర్‌వైజర్లు పూర్తి అవగాహన పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ శబరీశ్‌ ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై డిప్యూటీ కమిషనర్లు, సర్కిల్ లెవల్ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా నవంబర్‌లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Telangana Govt Survey Enumerators Survey Supervisors Comprehensive House To House Survey Training Programme Door To Door Household Survey Socio Economic Status

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »

Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డిGroup 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డిArrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
और पढो »

Electricity Prices Hike: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపు.. బాంబ్ పేల్చిన తెలంగాణ సర్కార్Electricity Prices Hike: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపు.. బాంబ్ పేల్చిన తెలంగాణ సర్కార్Telangana Current Bill Hike: విద్యుత్ ఛార్జీలపై తెలంగాణ సర్కారు బాంబ్ పేల్చింది. నెలకు 300 యూనిట్లుపైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారుల ఫిక్సెడ్ చార్జీల పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
और पढो »

Telangana Govt: తెలంగాణ మండలికి కొత్త భనవం.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..Telangana Govt: తెలంగాణ మండలికి కొత్త భనవం.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..New Assmembly: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు దాదాపు దశాబ్దం తర్వాత హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.
और पढो »



Render Time: 2025-02-16 01:29:03