Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!

Swift Dzire Price 2024 समाचार

Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!
Swift Dzire PriceSwift Dzire 2024 ModelNew Swift Dzire
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Swift Dzire 2024 Model : దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!

Swift Dzire New Model 2024: అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కారు ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందో తెలుసుకోండి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..

త్వరలోనే విడుదల కాబోయే షిఫ్ట్ డిజైర్ 2024 ప్రీమియం ఇంటీరియల్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది డీజిల్ ఇంజన్‌తో పాటు జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మారుతి సుజుకి డిజైర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి డిజైర్ 2024 ఇంటీరియర్ డిజైన్ వివరాల్లోకి వెళితే, ఈ కారులోని క్యాబిన్ ఇంతకు ముందున్న మోడల్స్ కంటే మరింత దృఢంగా రాబోతోంది. దీంతోపాటు తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇంస్ఫోటైన్మెంట్ సిస్టంని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా క్లైమేట్ కంట్రోల్ సిస్టంతో పాటు 360 డిగ్రీల కెమెరా సెట్ అప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ప్రతి సుజుకి ఈ కారులో పెద్ద అప్డేట్‌ని తీసుకువచ్చింది. ఇందులో సింగిల్ పేన్ సన్రూఫ్ కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Swift Dzire Price Swift Dzire 2024 Model New Swift Dzire New Swift Dzire 2024 New Swift 2024 Swift Dzire On Road Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Vespa New Model 2024: కీలెస్ ఇంజన్ స్టార్ట్‌ ఫీచర్‌తో కొత్త వెస్పా 2024 వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Vespa New Model 2024: కీలెస్ ఇంజన్ స్టార్ట్‌ ఫీచర్‌తో కొత్త వెస్పా 2024 వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Powerful 278 Cc Single Cylinder Engine Vespa New Model 2024 Arrived త్వరలోనే వెస్పా కంపెనీ నుంచి భారత్‌లో మార్కెట్‌లో మరో స్కూటర్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!Vivo New Mobile 2024: వివో నుంచి చౌకగా 252GB స్టోరేజ్‌తో కొత్త మొబైల్ లాంచ్.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!252Gb Storage Most Affordable Price Vivo Y200I Smartphone Launched ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Most Powerful 1.2L Turbo Petrol Engine Mahindra Xuv 3Xo Launch Soon ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా త్వరలోనే తమ XUV 3XO కారును లాంచ్‌ చేయబోతోంది. అయితే ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే XUV 3XO కారును సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

2024 मारुति Dzire में होंगे ये पांच बड़े बदलाव, जानें कब होगी लॉन्‍च2024 मारुति Dzire में होंगे ये पांच बड़े बदलाव, जानें कब होगी लॉन्‍चकॉम्‍पैक्‍ट सेडान के तौर पर मारुति की ओर से Dzire को ऑफर किया जाता है। लेकिन जल्‍द ही इस कार को अपडेट के साथ भारतीय बाजार में लॉन्‍च किया जा सकता है। रिपोर्ट्स के मुताबिक मारुति की Dzire फेसलिफ्ट में किस तरह के बदलाव हो सकते हैं और इसमें किस तरह के फीचर्स को दिया जा सकता है। आइए जानते...
और पढो »

TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-21 11:41:13