TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!

Tvs Apache 125 समाचार

TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!
Tvs Antok Price 2024Apache 125125 Apache Bike 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

TVS Apache 125 2024 Price: త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అప్పట్లో TVS Apache మోటర్‌ సైకిల్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. స్పోర్ట్స్‌ బైక్‌గా మంచి పేరు పొంది చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ TVS బైక్స్‌కి మంచి గుర్తింపు లభించడం ప్రారంభమైంది.

ఇక ఈ TVS Apache 125 బైక్‌ వివరాల్లోకి వెళితే, ఇది గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు చేరుకుంటుంది. దీంతో పాటు అద్భుతమై బ్రేకింగ్‌ సిస్టమ్‌తో రాబోతోంది. దీని ఫ్రంట్‌ టైర్‌కి డిస్క్ బ్రేక్, 12.5 హార్స్పవర్ పవర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ బైక్‌ ఇంజన్‌ 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్‌ మైలేజీ వివరాలు చూస్తే.. ఇది లీటరుకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tvs Antok Price 2024 Apache 125 125 Apache Bike 2024 125 Apache New 2024 125 Apache New Model 2024 125 Apache On Road Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్‌ సైకిల్‌ని లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Powerful Features Bajaj Pulsar N250 Has Been Launched In Market, Features And Specifications మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 బైక్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చాయి.
और पढो »

प्लेयर ऑफ द डेप्लेयर ऑफ द डेIPL 2024, IPL 2024 player of the day, आईपीएल प्लेयर ऑफ द डे, आईपीएल 2024
और पढो »



Render Time: 2025-02-15 12:32:57