Sbi Rates Hike: SBI తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఎస్బీఐ MCLR ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఈఎంఐ భారం ఎంత శాతం పెరిగే ఛాన్స్ ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!
SBI తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఎస్బీఐ MCLR ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈఎంఐ భారం ఎంత శాతం పెరిగే ఛాన్స్ ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.Usha Chilukuri: ఉషా చిలుకూరీ ఎవరు..?.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Jupiter Transit 2024: రోహిణి నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశి నక్కతోక తొక్కినట్టు చక్రం తిప్పుతుందట..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ తీసుకున్న వారి జేబుపై భారం పెరగనుంది. తాజాగా ఎస్బీఐ MCLR ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుదలతో గృహ రుణం నుండి వాహన రుణం వరకు SBI స్పాన్సర్ చేస్తున్న అన్ని రకాల లోన్స్ పై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో ఇవి మునుపటి కంటే భారంగా మారిపోయాయి. బ్యాంక్ వివిధ కాలాల రుణాల వడ్డీ రేటులో ఈ పెరుగుదల 5 బేసిస్ పాయింట్ల నుండి 10 బేసిస్ పాయింట్లకు పెంచింది.
MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఇది బ్యాంకు ఇచ్చే రుణంపై విధించే వడ్డీ రేటును వివిధ బ్యాంకు కార్యకలాపాలకు అయ్యే ఖర్చుతో లింకు అయి ఉంటుంది. సాధారణంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులు రుణాలను పొందుతాయి. అవి పొందే వడ్డీరేటు ఆధారంగా కస్టమర్లకు బ్యాంకులు తమ లాభం చూసుకొని రుణాలను అందిస్తాయి. ఈ వడ్డీ రేటు బ్యాంకు నిధుల సమీకరణ ఖర్చు ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే MCLR ఆధారితంగా ఉండటం వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకు నిధుల వ్యయానికి అనుగుణంగా పెరుగుతుంటాయి.
Sbi Rates Hike SBI Loan Interest Rates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిLooking for a personal loan check here the top 7 banks interest rates of personal loans స్మార్ట్‌ఫోన్, ఆన్‌లైన్ చెల్లింపులు వచ్చాక పర్సనల్ లోన్ అనేది చాలా సులభమైపోయింది. అప్లై చేసిన క్షణాల్లో లోన్ మంజూరవడం, బ్యాంకులో క్రెడిట్ అవడం జరిగిపోతుంది.
और पढो »
SBI बढ़ाएगा ब्रांच का नेटवर्क, FY25 में खुलेगी 400 नई शाखा, चेयरमैन ने बताया पूरा प्लानSBI New Branch: नेटवर्क विस्तार योजना के तहत भारतीय स्टेट बैंक (SBI) चालू वित्त वर्ष (2024-25) में देशभर में 400 नई ब्रांच खोलने की तैयारी कर रहा है.
और पढो »
चल्ला श्रीनिवासुलु सेट्टी SBI के नए चेयरमैन बनेंगे: FSIB ने की सिफारिश, 28 अगस्त को रिटायर हो रहे वर्तमान च...State Bank of India (SBI) Chairman - फाइनेंशियल्स सर्विसेज इंस्टीट्यूशन ब्यूरो (FSIB) ने स्टेट बैंक ऑफ इंडिया यानी SBI के अगले चेयरमैन के रूप में चल्ला श्रीनिवासुलु शेट्टी की सिफारिश की है।
और पढो »
SBI MCLR Price: ఎస్‌బీఐ వడ్డీ రేట్లు భారీగా పెంపు.. ఈఎంఐల మోత.. ఎంత శాతం పెరిగిందంటే..?SBI Hikes MCLR: ఎస్‌బీఐ హోమ్, వెహికల్ లోన్ తీసుకున్న కస్టమర్లకు బిగ్ షాక్. ఎంసీఎల్ఆర్‌ను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
और पढो »
SBI Loan Rates: स्टेट बैंक का कर्ज हुआ महंगा, ब्याज दरों में इजाफा; जानिए आपकी EMI कितनी बढ़ जाएगीSBI Loan Interest Rates 2024: स्टेट बैंक ऑफ इंडिया ने कर्ज पर ब्याज दरों में 10 बेसिस पॉइंट्स (bps) का इजाफा किया है. SBI के इस कदम से होम लोन, ऑटो लोन जैसे लोन्स की ईएमआई बढ़ जाएगी.
और पढो »
Exit Poll Scam| SEBI: নজরে এক্সিট পোল, শেয়ার মার্কেটে দুর্নীতি? SEBI-র বিরুদ্ধে আইনি পথে তৃণমূল!TMC to legal action agains SBI on Exit Poll Scam
और पढो »