SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో విలన్ గా సౌత్ ఇండియా హీరో.. ఇంతకీ ఎవరంటే

SSMB29 समाचार

SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో విలన్ గా సౌత్ ఇండియా హీరో.. ఇంతకీ ఎవరంటే
Ssmb 29 UpdateRajamouliMahesh Babu Upcoming Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

SSMB 29 Update: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఎస్ఎస్ఎంబి 29.. చిత్రంలో విలన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా…ప్రస్తుతం ఈ వార్త మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

తెలుగు సినీ పరిశ్రమలో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రాలలో మహేష్, రాజమౌళి.. కాంబోలో వస్తున్న SSMB -29 కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడెప్పుడు పోస్టర్స్ బయటకి వస్తాయి.. అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. కానీ ఎన్నో రూమర్స్ మాత్రం ఇప్పటికీ.. వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొక విషయం వైరల్ గా మారుతున్నది. మహేష్ బాబుని ఢీ కొట్టే..

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB-29 సినిమా స్టోరీ ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీ అని .. ఆఫ్రికన్ అడవుల్లో సినిమా తీయబోతున్నామని ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లొకేషన్స్ కోసం అటు మహేష్ బాబు, రాజమౌళి కూడా విదేశాలకు వెళ్లి రావడం జరిగింది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం కసరత్తులు.. కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే SSMB29 చిత్రంలో.. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..

ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకుల సినిమాలలో ఎలాంటి పాత్ర వచ్చినా కూడా నో చెప్పే నటీనటులు.. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందుకే పృధ్వీరాజ్ సుకుమారన్.. ఈ సినిమాలో ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. ఇక RRR సినిమా చేస్తున్న సమయంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని కూడా అంతర్జాతీయంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే SSMB -29 చిత్రం మీద కూడా మరింత ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ssmb 29 Update Rajamouli Mahesh Babu Upcoming Movie Vijayendra Prasad About Ssmb29

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Varun Dhawan: సౌత్ ఇండియా హీరోయిన్స్ పై కన్నేసిన బాలీవుడ్ హీరో.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో!Varun Dhawan: సౌత్ ఇండియా హీరోయిన్స్ పై కన్నేసిన బాలీవుడ్ హీరో.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో!Varun Dhawan Upcoming Movie: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో.. వరుణ్ ధావన్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో.. బిజీగా ఉన్న వరుణ్ ధావన్ ఈమధ్య తెలుగు హీరోయిన్లతోనే.. సినిమాలు సైన్ చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు..
और पढो »

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ సినిమాలో ఈ హీరోయిన్ తప్పక ఉండాల్సిందే.. ఇంతకీ ఎవరంటే!Kalki 2898 AD: నాగ్ అశ్విన్ సినిమాలో ఈ హీరోయిన్ తప్పక ఉండాల్సిందే.. ఇంతకీ ఎవరంటే!Kalki 2898 AD Tickets: మరికొద్ది గంటల్లో ప్రభాస్ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల.. మధ్య విడుదలకి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమాలో మహాభారతం ఎపిసోడ్ కూడా ఉండబోతోందని.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్.. కెరియర్ మొత్తం మీద దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో..
और पढो »

Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Aishwarya Arjun Marriage: గ్రాండ్ గా జరిగిన హీరో అర్జున్ కూతురి పెళ్లి.. వైరల్ గా మారిన పెళ్లి ఫోటోలు..Arjun sarja Daughter: కన్నడ హీరో అర్జున్ సర్జా ఐశ్యర్య, ఉమాపతిల పెళ్లి వేడుక చెన్నైలో జరిగింది. స్థానికంగా ఉన్న.. ఫెమస్ హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.
और पढो »

Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
और पढो »

Vijay Sethupathi: మళ్లీ ఆ హీరోయిన్ తో నటించను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..Vijay Sethupathi: మళ్లీ ఆ హీరోయిన్ తో నటించను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..Vijay Sethupathi Interview: ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి గురించి.. తెలియని వారు ఉండరు. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఉప్పెన సినిమాలో.. విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ సేతుపతి..
और पढो »

Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
और पढो »



Render Time: 2025-02-19 19:24:49