Saffron Cultivation: కుంకుమపువ్వు సాగులో కాశ్మీర్‌కు పోటీగా సిద్ధమైన సిద్దిపేట్.. కేజీకి ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

Saffron Cultivation समाचार

Saffron Cultivation: కుంకుమపువ్వు సాగులో కాశ్మీర్‌కు పోటీగా సిద్ధమైన సిద్దిపేట్.. కేజీకి ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!
Saffron Cultivation In SiddipetSiddipet NewsSaffron News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Saffron Cultivation In Siddipet: కేవలం కాశ్మీర్లో లభ్యమయ్యే కుంకుమ పువ్వు ఇప్పుడు సిద్దిపేటలో కూడా లభించబోతోంది. ఓ కంపెనీ ప్రత్యేకమైన కోల్డ్ రూములను ఏర్పాటు చేసి ఈ కుంకుమ పువ్వును పండించబోతోంది. ఇప్పటికే కాశ్మీర్ నుంచి కుంకుమపువ్వు మొక్కలను తీసుకువచ్చి నాటినట్లు తెలుస్తోంది.

Saffron Cultivation : కుంకుమపువ్వు సాగులో కాశ్మీర్‌కు పోటీగా సిద్ధమైన సిద్దిపేట్.. కేజీకి ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

కాశ్మీర్లో ఎప్పుడు మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కాబట్టి కుంకుమపువ్వు పెరగడానికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కుంకుమపువ్వు ఇప్పుడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కూడా సాగవుతోంది. కొంతమంది రైతులు సిద్దిపేట జిల్లా మందపల్లి గ్రామంలో కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. ఈ కుంకుమపువ్వు తెలియని వారు ఉండరు.. ఎందుకంటే దీనిని అన్ని రకాల స్వీట్లతోపాటు కొన్ని వంటకాలు రంగు, రుచిని పెంచేందుకు వినియోగిస్తూ ఉంటారు. ఈ పువ్వు అన్ని పువ్వుల కంటే చాలా ఖరీదైందిగా భావించవచ్చు.

Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saffron Cultivation In Siddipet Siddipet News Saffron News Kashmir Saffron Cultivation Kashmiri Saffron Cultivation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..Aghori on her periods: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా, అఘోరీ మాత పీరియడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Amaran Movie: ‘అమరన్’ సినిమా కోసం శివకార్తికేయన్, సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Amaran Movie: ‘అమరన్’ సినిమా కోసం శివకార్తికేయన్, సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Amaran Movie: శివకార్తికేయన్ తమిళంలో అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు తెలుగులో ఇపుడిపుడే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’.
और पढो »

CM Siddaramaiah: ఆ రాష్ట్ర సీఎంకు 30ఏళ్లుగా డయాబెటిస్.. ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారుCM Siddaramaiah: ఆ రాష్ట్ర సీఎంకు 30ఏళ్లుగా డయాబెటిస్.. ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారుKarnataka CM Siddaramaiah s Health Secret: సాధారణంగా ఏడు పదుల వయసు దాటింది అనగానే చాలామంది షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వయోభారంతో ఏ పనులు చేయకుండా ఉంటారు.
और पढो »

Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..Black buck Poaching case: బాలీవుడ్ నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దుండగులు ముంబై పోలీసులకు కేసులను నమోదు చేశారు.
और पढो »

Rule Change: నవంబర్ 1 నుంచి యూపీఐ లైట్ ఆటో టాప్-ఆప్ ఫీచర్ అమలు.. ఈ ఫీచర్ వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారుRule Change: నవంబర్ 1 నుంచి యూపీఐ లైట్ ఆటో టాప్-ఆప్ ఫీచర్ అమలు.. ఈ ఫీచర్ వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారుUPI Lite Auto Top-up feature: UPI లైట్ వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లు నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. మీరు UPI లైట్ ద్వారా రూ. 1,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. మీ వాలెట్‌లో రూ. 5,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు.
और पढो »

Sai Pallavi: అమరన్ కోసం సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Sai Pallavi: అమరన్ కోసం సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Sai Pallavi Remuneration: దీపావళి సందర్భంగా తెలుగులో ఏకంగా మూడు చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు సినిమాలు డైరెక్ట్ సినిమాలు కాగా.. ఒక్క చిత్రం మాత్రం పర భాషా చిత్రాం. ఆ చిత్రమే అమరన్‌. శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 20:58:42