CM Siddaramaiah: ఆ రాష్ట్ర సీఎంకు 30ఏళ్లుగా డయాబెటిస్.. ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Karnataka CM Siddaramaiah's Health Secret समाचार

CM Siddaramaiah: ఆ రాష్ట్ర సీఎంకు 30ఏళ్లుగా డయాబెటిస్.. ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
CM SiddaramaiahDiabetesHealth
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Karnataka CM Siddaramaiah s Health Secret: సాధారణంగా ఏడు పదుల వయసు దాటింది అనగానే చాలామంది షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వయోభారంతో ఏ పనులు చేయకుండా ఉంటారు.

CM Siddaramaiah: ఆ రాష్ట్ర సీఎంకు 30ఏళ్లుగా డయాబెటిస్.. ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

నేటి కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలి, ఒత్తిడి కారణంగా చిన్నతనంలో డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. కొంతమందికి వంశపార్యపరంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. రోజువారీ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఉండే చక్కెర హెచ్చుతగ్గుల వల్ల డయాబెటిస్ వస్తుంది. అయితే దీనిని వ్యాధిగా భావించకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడాలని చెబుతున్నారు.

అంతేకాదు 24ఏళ్ల క్రితం తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని స్టంట్ వేయించుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ వైద్యుల సలహాలు, సూచనలను పాటిస్తూ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స అందించినట్లయితే క్యాన్సర్ కూడా నయం అవుతుందని తెలిపారు. షుగర్, బీపీలను కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యం అవుతుందన్నారు. ఇవి అదుపులో ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనుసరించాలంటూ పలు సూచనలు చేశారు.

చాలా మంది ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని..ఆర్థిక పరిమితుల కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకునేందుకు దూరంగా ఉంటున్నారని..అందువల్లే వ్యాధులను గుర్తించలేకపోతున్నారని తెలిపారు. దీంతో చాలా మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవితం అనారోగ్యానికి, ఇతర వ్యాధులకు అసలు కారణమన్నారు. అవే కాదు రసాయనాలు వాడే ఆహార పదార్థాల వాడకం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుందని సీఎం చెప్పారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CM Siddaramaiah Diabetes Health

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్Optical Illusion: ఒక పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ పజిల్ పది మందిలో ఒకరు మాత్రమే పరిష్కరిస్తారు. ఆ పజిల్ ఏంటో చూద్దాం.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..Lady Aghori: అఘోరీలకు పీరియడ్స్ వస్తాయా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..Aghori on her periods: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా, అఘోరీ మాత పీరియడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

कर्नाटक सरकार ने हुबली दंगा केस वापस लिया: BJP बोली- कांग्रेस आतंकवादियों का समर्थन कर रही; AIMIM नेता समेत...कर्नाटक सरकार ने हुबली दंगा केस वापस लिया: BJP बोली- कांग्रेस आतंकवादियों का समर्थन कर रही; AIMIM नेता समेत...Karnataka Hubballi Riot 2022 Case Update; BJP On CM Siddaramaiah Government Decision.
और पढो »

Dussehra Greetings: తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు.. ఏం చెప్పారంటే?Dussehra Greetings: తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు.. ఏం చెప్పారంటే?Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
और पढो »

Karnataka: भाजपा अध्यक्ष विजयेंद्र का सिद्धारमैया पर हमला, कहा- दशहरे के बाद इस्तीफा दे सकते हैं सीएमKarnataka: भाजपा अध्यक्ष विजयेंद्र का सिद्धारमैया पर हमला, कहा- दशहरे के बाद इस्तीफा दे सकते हैं सीएमKarnataka: भाजपा अध्यक्ष विजयेंद्र का सिद्धारमैया पर हमला, कहा- दशहरे के बाद इस्तीफा दे सकते हैं सीएम BJP President Vijayendra attacks Siddaramaiah, says CM can resign after Dussehra
और पढो »



Render Time: 2025-02-21 14:14:32