Sai Pallavi controversy comments on Indian army: సాయిపల్లవి మరోమారు వార్తలలో నిలిచారు. ఆమె గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్ లు ఆమెపై భగ్గుమంటున్నట్లు తెలుస్తొంది.
సాయి పల్లవి ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు ఆమె తన సినిమాల పరంగా వార్తలలో ఉంటే, మరికొన్ని సార్లు మాత్రం.. ఏదో ఒక వివాదస్పద అంశంతో వార్తలలో ఉంటున్నారు.గతంలో నిత్య మీనన్ కు గార్గి మూవీకిగాను జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె అభిమాను మాత్రం.. సాయి పల్లవికి రావాల్సిన అవార్డును నిత్యకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో సాయి పల్లవి ఫ్యాన్స్ వర్సెస్ నిత్యమీనన్ ఫ్యాన్స్ లా మారిందని చెప్పుకొవచ్చు.
విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం గురించి సాయిపల్లవి వివాదస్పదంగా మాట్లాడినట్లు తెలుస్తొంది. ఒకప్పుడు చట్టాలు లేని కాలంలో హింస జరిగిందంటే.. ఏదో అనుకొవచ్చు. కానీ ఇప్పుడు ఇంతగా డెవలప్ అయిన కూడా హింసలు జరగటం కరెక్ట్ కాదన్నారు.ఇండియన్ వాళ్లను పాక్ శత్రువులుగా, పాక్ వాళ్లను ఇండియన్ ఆర్మీ శత్రువులుగా భావిస్తుంటామన్నారు. కానీ ఆలోచన దృక్పథం మార్చుకొవాలన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు అప్పట్లోనే.. పాక్ మనం ఒక్కటనడానికి మనస్సు ఎలా వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Sai Pallavi Comments On Indian Army Sai Pallavi Controversy Video Viral Vieo Sai Pallavi Dance Sivakarthikeyan Sai Pallavi Sai Pallavi Sivakarthikeyan Sai Pallavi Interview
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sai Pallavi: ఫోన్ చేస్తే సాయి పల్లవి అంత మాటనేసింది.... అసలు నిజం బైటపెట్టిన తమిళ హీరో.. బుక్ అయిపోయిందిగా..Sivakarthikeyan on Saipallavi: అమరన్ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ కనగ రాజ్, మణిరత్నం సాయి పల్లవి, శివ కార్తికేయన్ తదితరులు హజరయ్యారు.
और पढो »
Brahmotsavam 2024: తిరుమల బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు భారీ షాక్!Tirumala Devotees: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భక్తులకు భారీ షాక్ ఇచ్చింది. ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని ప్రకటించింది. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
और पढो »
AP Liquor: ఏపీలో మద్యం బాబులకు బిగ్ షాక్..AP Liquor Lovers : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో మద్యం బాబులకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది.
और पढो »
Visakha Sri Saradapeetham: శారదా పీఠానికి బిగ్ షాక్.. ఆ అనుమతులు చెల్లవంటూ ఆదేశాలు.. అసలేం జరిగిదంటే..?Visakha Sri Sarada peetham issue: విశాఖ శారదా పీఠానికి చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విశాఖ పీఠానికి కేటాయించిన 15 ఏకరాల స్థలంపై కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »
Liquor shops: దసరా వేళ మందు బాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎక్కడంటే..?Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
और पढो »
7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!7th Pay Commission DA Merger With Basic Salary: దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 3 శాతం డీఏ పెరిగింది. పెరిగిన జీతాలు ఈ నెల 31న ఖాతాల్లో జమకానున్నాయి. జీతాల పెంపు జూలై నెల నుంచి వర్తించనుంది. డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం 53 శాతానికి చేరింది.
और पढो »