Sajjanar: పల్లె వెలుగు బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్.. వివరాలివే..

Sajjanar समाचार

Sajjanar: పల్లె వెలుగు బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్.. వివరాలివే..
TGSRTCRTC MD SajjanarDigital Payments
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పల్లెవెలుగు ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు.. ఇన్నిరోజుల పాటు పడిన ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు.

Sajjanar : పల్లె వెలుగు బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్.. వివరాలివే..

సాధారణంగా చాలా మంది బస్సులో ఎక్కువగా జర్నీలు చేస్తుంటారు. ఇక తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సులు ఏ సీజన్ లో చూసిన కూడా ఫుల్ రష్ గా ఉంటున్నాయి. మరోవైపు బస్సులో తరచుగా చిల్లర విషయంలో గొడవలు జరుగుతుంటాయి. కండక్టర్ లు టికెట్ లకు సరిపడ చిల్లర ఇవ్వాలని చెప్తున్న కూడా.. చాలా మంది చిల్లర విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోరు. పైగా కండక్టర్ లు, డ్రైవర్ లతో గొడవలకు కూడా దిగుతుంటారు.

ఫోన్ పేలు, గూగుల్ పేలు, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపుల్ని సైతం.. ఇక మీదట యాక్సెప్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మేరకు ఐటిమ్స్‌ లో సాఫ్ట్‌వేర్‌ను సైతం అప్డేట్ చేశారు. ప్రయాణికులు గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, డెబిట్‌, క్రెడిట్‌కార్డులతో పాటు ఇతర డిజిటల్‌ చెల్లింపుల ద్వారా టికెట్లు పొందే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TGSRTC RTC MD Sajjanar Digital Payments Palle Velugu Busses Digital Payments System In Palle Velugu Busses Palle Velugu Bus Passengers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amrapali: గొప్ప మనసు చాటుకున్న ఆమ్రపాలీ.. జీహెచ్ఎంసీ మహిళ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..Amrapali: గొప్ప మనసు చాటుకున్న ఆమ్రపాలీ.. జీహెచ్ఎంసీ మహిళ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..Ghmc commissioner amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాట మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
और पढो »

EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?EPS-95 Pension: త్వరలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించనుంది.ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 7500 చేయాలని డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »

Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు..Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో..నటి హేమకు ఇటీవల అనేక టెస్టులలో డ్రగ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిన విషయంను వెల్లడించారు.
और पढो »

Health Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయంHealth Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయంHealth Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
और पढो »

Pooja khedkar: పూజా ఖేడ్కర్ ఘటన.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తక్షణం అమల్లోకి ఆదేశాలు..Pooja khedkar: పూజా ఖేడ్కర్ ఘటన.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తక్షణం అమల్లోకి ఆదేశాలు..Trainee ias pooja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »

September 17th: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 17వ తేదీకి మరో కొత్త పేరుSeptember 17th: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 17వ తేదీకి మరో కొత్త పేరుTelangana Praja Palana Dinotsavam On September 17th: నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.
और पढो »



Render Time: 2025-02-19 21:26:22