Salman khan fresh death threat: సల్మాన్ ఖాన్ కు మళ్లీ లారెన్స్ బిష్ణోయ్ తెగ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఏకంగా ముంబై పోలీసులకు మళ్లీ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ తో పాటు మరో రచయితను కూడా లేపేస్తామని చెప్పినట్లు తెలుస్తొంది.
Salman Khan Vs Bishnoi: మొగాడివైతే అతడ్ని కాపాడుకో.. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులు..
Salman khan fresh death threat: సల్మాన్ ఖాన్ కు మళ్లీ లారెన్స్ బిష్ణోయ్ తెగ నుంచి బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. ఏకంగా ముంబై పోలీసులకు మళ్లీ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ తో పాటు మరో రచయితను కూడా లేపేస్తామని చెప్పినట్లు తెలుస్తొంది.కండల వీరుడుకి కంటి మీద కునుకు కరువైందని చెప్పుకొవచ్చు. మళ్లీ ఆయనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు.
Lawrence Bishnoi Salman Khan Gets Death Threat Warning Blackbuck Poaching Case Bollywood Salman Khan Fresh Death Threat Baba Siddique Death Case Lawrence Bishnoi Warning Mumbai Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Salman Khan VS Bishnoi: ప్రాణాలతో ఉండాలంటే ఆ పనిచేయాలి.. సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులు.. డిటెయిల్స్..Salman khan Receives fresh threat: బాలీవుడ్ కండల వీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల విభాగానికి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
और पढो »
Salman Khan: ক্রমশই সলমানের উপর রাগ বাড়ছে বিষ্ণোইদের! আগুন লাগানো হল...Bishnoi Community Members Burn Effigies Of Salman Khan, Salim Khan In Jodhpur
और पढो »
Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..Black buck Poaching case: బాలీవుడ్ నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దుండగులు ముంబై పోలీసులకు కేసులను నమోదు చేశారు.
और पढो »
Salman Khan: సల్మాన్‌కు బొద్దింకల్ని చంపడం కూడా తెలీదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సల్లు భాయ్ తండ్రి.. వీడియో వైరల్..Bishnoi VS Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సల్మాన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »
Salim Khan के बयान पर बिश्नोई महासभा का पलटवार, लॉरेन्स का नाम लेते हुए कहा- ‘माफी मांगे सलमान खान, क्योंकि…Bishnoi Mahasabha retaliated to Salim Khan taking Lawrence Bishnoi name said Salman Khan should apologize, Salim Khan के बयान से बिश्नोई महासभा का पलटवार, ‘माफी मांगे सलमान खान, क्योंकि…
और पढो »
Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...BJP MP Harnath Singh Yadav urged Salman Khan to issue an apology to Bishnoi community
और पढो »