Salman Khan VS Bishnoi: ప్రాణాలతో ఉండాలంటే ఆ పనిచేయాలి.. సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులు.. డిటెయిల్స్..

Salman Khan समाचार

Salman Khan VS Bishnoi: ప్రాణాలతో ఉండాలంటే ఆ పనిచేయాలి.. సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులు.. డిటెయిల్స్..
Lawrence Bishnoi GangBaba Siddique Murder CaseSalman Khan Receives Fresh Threat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Salman khan Receives fresh threat: బాలీవుడ్ కండల వీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల విభాగానికి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Salman Khan VS Bishnoi: ప్రాణాలతో ఉండాలంటే ఆ పనిచేయాలి.. సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులు.. డిటెయిల్స్..

అంతే కాకుండా... తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తే.. సల్మాన్ ను ప్రాణాలతో వదిలేస్తామని ఆ మెస్సెజ్ లో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ తమ డిమాండ్ ను అంగీకరించకుంటే.. బాబా సిద్దీఖీకి కంటే ఘోరమైన చావు సల్మాన్ కు ఉంటుందని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ముంబై పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. గత వారం సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ఎన్సీపీ లీడర్ బాబా సిద్దిఖీ ఆయన కుమారుడి కార్యలయంలో ఉండగా.. బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత క్రూరంగా కాల్పులు జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసులు ఇప్పటికే కాల్పులు జరిపిన వారిని అరెస్టు చేసిన విచారణ చేపట్టారు. ఈ వార్నింగ్ మాత్రం ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lawrence Bishnoi Gang Baba Siddique Murder Case Salman Khan Receives Fresh Threat Black Buck Poaching Case

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...BJP MP Harnath Singh Yadav urged Salman Khan to issue an apology to Bishnoi community
और पढो »

'मला जेलमधून झूम कॉल कर,' सलमानच्या Ex गर्लफ्रेंडचं लॉरेन्स बिष्णोईला निमंत्रण, 'तुझ्या फायद्याच्या....''मला जेलमधून झूम कॉल कर,' सलमानच्या Ex गर्लफ्रेंडचं लॉरेन्स बिष्णोईला निमंत्रण, 'तुझ्या फायद्याच्या....'सलमान खानची (Salman Khan) एक्स गर्लफ्रेंड सोमी अलीने (Somy Ali) याआधी लॉरेन्स बिष्णोईकडे (Lawrence Bishnoi ) त्याला माफ कर अशी विनंती केली होती.
और पढो »

New Threat To Salman Khan From Bishnoi Gang: ‘Pay Rs 5 Cr...Or Face Fate Worse Than Baba Siddique’New Threat To Salman Khan From Bishnoi Gang: ‘Pay Rs 5 Cr...Or Face Fate Worse Than Baba Siddique’Mumbai Police received a threat via an anonymous WhatsApp number last night, demanding Rs 5 crore to end the enmity between gangster Lawrence Bishnoi and Bollywood actor Salman Khan.
और पढो »

'...बाबा सिद्दीकीपेक्षा वाईट अवस्था होईल', Salman Khan ला बिष्णोई गँगकडून थेट धमकी; 'सेटलमेंट'चा मेसेज व्हायरल'...बाबा सिद्दीकीपेक्षा वाईट अवस्था होईल', Salman Khan ला बिष्णोई गँगकडून थेट धमकी; 'सेटलमेंट'चा मेसेज व्हायरलSalman Khan Threat Case Lawrence Bishnoi : अभिनेता सलमान खान आणि लॉरेन्स बिष्णोई गँग यांच्यामध्ये असणारी संघर्षाची ठिणगी आता अधिक गंभीररित्या धुमसताना दिसत आहे.
और पढो »

सलमान की एक्स गर्लफ्रेंड सोमी का लॉरेंस को मैसेज: बोलीं- भैया आपसे बात करना चाहती हूं, बिश्नोई समाज के मंदि...सलमान की एक्स गर्लफ्रेंड सोमी का लॉरेंस को मैसेज: बोलीं- भैया आपसे बात करना चाहती हूं, बिश्नोई समाज के मंदि...Bollywood Actor Salman Khan Ex-Girlfriend Somi Ali Invites Lawrence Bishnoi For Zoom Chat. Letter Goes Viral.
और पढो »

Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?Salman Khan News: బాబా సిద్ధిఖీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని..
और पढो »



Render Time: 2025-02-13 17:02:33