Salt: ఇంట్లో ఉప్పుతో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్లదు..

Salt Spiritual Benefits समाचार

Salt: ఇంట్లో ఉప్పుతో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్లదు..
Salt Positive EnergySalt RemedyBenefits Of Salt At Home
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Salt Spiritual Benefits: ఉప్పు నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పు నెగిటివిటీని తొలగిస్తుంది. అంతేకాదు ఉప్పు లేని కూర కూడా రుచించదు అంటే నమ్మండి.

ఉప్పును సాధారణంగా లక్ష్మీదేవితో పోలుస్తారు. అయితే, ఉప్పుతో కొన్ని పనులు చేస్తే మీ ఇంటి లక్ష్మీదేవి స్థిరపడుతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే కిటికి లేదా డోర్ల వద్ద ఓ గాజు గ్లాసు లేదా బౌల్‌లో రాళ్ల ఉప్పు వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నెగిటివ్‌ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి రావు. అంతేకాదు ఉప్పు ఇంటిని శుభ్రం చేసినప్పుడు బకెట్‌ నీటిలో వేసి శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివిటీ పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడతారు.

మీరు స్నానం చేసినప్పుడు కూడా ఆ నీటిలో ఉప్పు వేసి స్నానం చేయాలి. మీపై ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాదు బాడీ పెయిన్స్‌ కూడా క్రమేణా తగ్గిపోతాయి. మీకు రాత్రిపూట ఏవైనా పీడకలలు వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటే కూడా ఉప్పు ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఓ చిన్న బ్యాగ్‌ లో ఉప్పు వేసి తలదిండు కింద పెట్టి పడుకోండి. ఉప్పు వేడినీటిలో వేసి అందులో మీ పాదాలను కాసేపు నానబెట్టండి మీలో నెగిటివిటీ తగ్గిపోతుంది. ఉప్పును ఓ గాజు పాత్రలో నీళ్లలో వేసి ఇంటి నైరుతి మూలలో పెడితే ఇంట్లో ఉన్న అప్పులు తొలగిపోతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Salt Positive Energy Salt Remedy Benefits Of Salt At Home Salt Vastu Remedy How To Use Salt For Positivity

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువుల కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..Dhanteras: దీపావళి పండగ రెండు రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. అంతేకాదు ఈ రోజన ఏ వస్తువులు కొంటే మీ ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉన్నట్టే..
और पढो »

Betel Leaf: తమలపాకుల ఫెస్ ప్యాక్.. ఇలా అప్లై చేస్తే వారంలో మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది..Betel Leaf: తమలపాకుల ఫెస్ ప్యాక్.. ఇలా అప్లై చేస్తే వారంలో మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది..Betel leaf: కొంత మంది యువత తరచుగా మొటిమల సమస్యలతో బాధపడుతుంటారు. దీని కోసం కొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటే.. మరి కొందరు బ్యూటీ పార్లర్ ల చుట్టు తిరుగుతుంటారు.
और पढो »

Rubber Plant: దీపావళి ముందు ఈ మొక్క నాటండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో వాలిపోద్దిRubber Plant: దీపావళి ముందు ఈ మొక్క నాటండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో వాలిపోద్దిRubber Plant Rid Rrom Financial Problem: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగ సమయంలో ఇంట్లో ఒక్క మొక్క నాటితే మీకు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఈ మొక్క నాటితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగుతాయనే నమ్మకాలు ఉన్నాయి. ఆ మొక్క ప్రత్యేకత, విశేషాలు ఇవే.
और पढो »

Happy Diwali 2024: దీపావళి మీ బంధుమిత్రుల్ని ఇలా విష్ చేయండిHappy Diwali 2024: దీపావళి మీ బంధుమిత్రుల్ని ఇలా విష్ చేయండిHappy Diwali 2024 top wishes, messages, greetings and whatsapp status Happy Diwali 2024: దీపావళి వచ్చిందంటే చాలు బంధుమిత్రులకు అందమైన బహుమతులిచ్చి విష్ చేస్తుంటారు. అందమైన మెస్సేజిలు, కొటేషన్లు, సందేశాలతో విష్ చేస్తుంటారు దీపావళి ఐదు రోజుల పండుగ.
और पढो »

Happy Diwali 2024: దీపావళికి మీ బంధుమిత్రుల్ని తెలుగు, ఇంగ్లీషులో ఇలా విష్ చేయండిHappy Diwali 2024: దీపావళికి మీ బంధుమిత్రుల్ని తెలుగు, ఇంగ్లీషులో ఇలా విష్ చేయండిHappy Diwali 2024 to all of you top Diwali Wishes, messages and Quotes Happy Diwali 2024 Wishes: దీపావళి పండుగ అక్టోబర్ 31 న ఉంది. ఉత్తరాదిన అయితే ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. బంధుమిత్రులకు మిఠాయిలు పంచుకుంటారు. బహుమతులు ఇచ్చుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
और पढो »

NPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Best Retirement planning invest here and get 2.5 lakhs monthly How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్.
और पढो »



Render Time: 2025-02-14 02:10:29