SSamsung cuts down price on Samsung Galaxy A55 with 50MP, 32MP Camera amsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ కంపెనీ అధికారికంగా ఈ ఫోన్ ధరను తగ్గించింది.
Samsung Galaxy A55: 50MP, 32MP కెమేరాలతో 12జిబి ర్యామ్ Samsung Galaxy A55 ధర మరోసారి తగ్గింపు, ఎంతంటే
Samsung Galaxy A55: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ స్థానం చాలా ప్రత్యేకం. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మంచి నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే ధర కాస్త అటూ ఇటూ అయినా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారీగానే ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఇదే శాంసంగ్ నుంచి కస్టమర్లకు శుభవార్త అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
Samsung Galaxy A55: ప్రముఖ టెక్ కంపెనీ Samsungకు చెందిన Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ కంపెనీ అధికారికంగా ఈ ఫోన్ ధరను తగ్గించింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ద్యం, 50 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన సూపర్ ఫోన్ ఇది. Samsung Galaxy A55 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 2340×1080 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. దీనికితోడు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ Exynos 1480 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. సెక్యూరిటీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చారు. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన ఫోన్ ధర 45,999 రూపాయలుగా ఉంది.
ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఫోన్ కండీషన్, బ్రాండ్, మోడల్‌ను బట్టి ధర ఉంటుంది. అన్నీ బాగుంటే మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్‌పై ఏకంగా 20 వేలు కూడా తగ్గింపు ఉండవచ్చు.ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమేరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇందులో ఉండే 50 మెగాపిక్సెల్ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy A55 5G Samsung Galaxy A55 Price Cut Down Amazon Samsung Galaxy A55 Offer Price Samsung Galaxy A55 Price In India Samsung Galaxy A55 Camera Samsung Galaxy A55 Features
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samsung Galaxy F55: శాంసంగ్ నుంచి రెండు 50MP కెమేరాలు, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫోన్, ధర ఎంతంటేSamsung to launch Samsung Galaxy F55 with 50mp selfie and main camera setup Samsung త్వరలో లాంచ్ చేయనున్న ఫోన్ Samsung Galaxy F55 5G.ఈ ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »
VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »
ரூ. 55 ஆயிரம் சாம்சங் மொபைல்... இப்போது ரூ. 21 ஆயிரம் தான் - பிளிப்கார்ட் கொடுக்கும் ஹாட் ஆப்பர்!Samsung Galaxy S23 FE Discount Sale: பிளிப்கார்ட் தளத்தில் Samsung Galaxy S23 FE மொபைல் சுமார் 33 ஆயிரத்து 999 ரூபாய் தள்ளுபடியில் கிடைக்கிறது.
और पढो »
Samsung Price Down: 6GB Ram, 50MP కెమేరా Samsung Galaxy M15పై భారీ డిస్కౌంట్Samsung Galaxy M15 with 50MP Camera and 6000mAH Battery price down శాంసంగ్ నుంచి ఇటీవల లాంచ్ అయిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M15 5G. అన్ని విధాలుగా ఈ ఫోన్ చాలా బెస్ట్‌గా నిలిచింది.
और पढो »
Samsung के इस नए फोन के बैक में है लेदर पैनल, 50MP का है सेल्फी कैमरा, कीमत भी ज्यादा नहींSamsung Galaxy C55 को लॉन्च किया गया है. इस फोन कै बैक में लेदर पैनल और सेल्फी के लिए 50MP कैमरा दिया गया है.
और पढो »
Samsung Galaxy F15: 8జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ ఫోన్ కేవలం 14 వేలకేSamsung launches its new model samsung galaxy f15 with 8gb ram శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 అనేది ఆండ్రాయిడ్ 14 ఆధారితమైన వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది.
और पढो »