Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయ్యింది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Samantha: అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు.. మరోసారి షాకింగ్ నిజాలు బైటపెట్టిన సమంతా.. అసలేం జరిగిందంటే..?
Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.హీరోయిన్ సమంతా ప్రస్తుతం తెగ వార్తలలో ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ వ్యాఖ్యల మీద ఇంకా పెద్ద రచ్చ కొనసాగుతుంది.అయితే.. కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తు సినిమా ఇండస్ట్రీతో పాటు, రాజకీయ నేతలు సైతం సమంతకు అండగా నిలిచారు.
Samantha Ruth Prabhu Samantha In News Myositis Disease Samantha Vs Konda Surekha Samantha Emotional
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Konda Surekha: వేముల వాడలో మహా అపచారం.. మరో వివాదంలో చిక్కుకున్న కొండా సురేఖ.. అసలేం జరిగిందంటే..?Konda Surekha controversy: మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో వివాదాలతోనే తరచుగా వార్తలో ఉంటున్నారు. తాజాగా, ఆమె వేములవాడకు వెళ్లారు. అక్కడ కూడా కాంట్రవర్సీకి ఆమె కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
और पढो »
Harsha Sai: హర్ష సాయి ఉదంతంలో షాకింగ్ నిజాలు.. నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్..!Harsha Sai: నిరుపేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పలువురు ప్రశంసలు అందకున్నాడు హర్షసాయి. ఇది ఆయనలోని ఒక యాంగిల్ మాత్రమే. ఇతనిలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడు. అదే అతన్ని అథ: పాతాళానికి తొక్కేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
और पढो »
TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
और पढो »
Ranu desai: వాళ్లకు నరకంలో కూడా జాగా ఉండదు.. రెచ్చిపోయిన రేణు దేశాయ్.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan Ex wife renu desai: పవన్ కళ్యాన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర పోస్టు పెట్టారు. అంతేకాకుండా.. జంతుబలుల మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
और पढो »
Superme court: వామ్మో.. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. అసలేం జరిగిందంటే..?Supreme court youtube channel: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది . దీంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరిని నివ్వేరపోయేలా చేసినట్లు తెలుస్తోంది.
और पढो »
Tirumala news: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ఘోర అపచారం.. ఆందోళనలో శ్రీ వారి భక్తులు.. అసలేం జరిగిందంటే..?Tirumala laddu controversy: తిరుమలలో పవిత్రమైన బ్రహ్మోత్సవాల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నట్లు తెలుస్తోంది.
और पढो »