Savitri House Viral: మళ్లీ మనసులు గెలిచేశావ్ డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్

Lalitha Jewellery समाचार

Savitri House Viral: మళ్లీ మనసులు గెలిచేశావ్ డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్
M Kiran KumarSavitriLalitha Jewellery Founder M Kiran Kumar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Lalitha Jewellery Founder M Kiran Kumar Bought Savitri Residence And He Perform Daily Pooja: తనదైన శైలిలో బంగారం వ్యాపారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న లలితా జ్యువెలరి అధినేత ఎం కిరణ్‌ కుమార్‌ మరో ప్రత్యేకతను చాటుకున్నారు.

Lalitha Jewellery Founder M Kiran Kumar Bought Savitri Residence: తనదైన శైలిలో బంగారం వ్యాపారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న లలితా జ్యువెలరి అధినేత ఎం కిరణ్‌ కుమార్‌ మరో ప్రత్యేకతను చాటుకున్నారు.తన బంగారం వ్యాపారంతో అందరి దృష్టిని ఆకర్షించే లలితా జ్యువెలరి‌ యజమాని ఎం కిరణ్‌ కుమార్‌ మరో ప్రత్యేకత చాటుకున్నారు. తాను ఆరాధించే నటి సావిత్రి ఇల్లు కొనుగోలు చేసిన ఆయన రోజు ఆమెపై అభిమానం చాటుకుంటున్నారు. ఎంతలా అంటే దేవుడి కన్నా గొప్పగా సావిత్రిని పూజించుకుంటున్నారు.

ఇల్లు తీసుకున్నా పర్లేదు కానీ తనకు ఆ ఫొటో ఇవ్వాలని ఎం కిరణ్‌ కుమార్‌ కోరారు. అతడు మరి మరి కోరడంతో వెంటనే 45 నిమిషాల్లో సావిత్రి కుటుంబసభ్యులు ఆ ఫొటోను తిరిగి పంపించారు. ఇక అప్పటి నుంచి ఆ ఫొటోను ఇంట్లోకి అడుగు పెట్టగానే కుడి వైపున సావిత్రి ఫొటో కనిపిస్తుంటుంది. ఆ ఫొటోకు నిత్యం పూజ చేస్తూ తాను బయటకు వెళ్లేప్పుడు సావిత్రికి నమస్కరించి వెళ్తానని చెప్పారు. సావిత్రి అంటే తనకు ఎనలేని అభిమానం అని చెప్పారు.

కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాలకు కిరణ్‌ కుమార్‌ భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున కిరణ్‌ కుమార్‌ విరాళం అందించారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కు అందించారు. 'కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు నాకు తోచినంత కోటి విరాళం ఇచ్చా. నాలాంటి వ్యాపారస్తులు వరద బాధితులకు అండగా నిలివాలి. ఎవరికి తోచిన సహాయం అందించాలి' అని ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rahul gandhi marriage: పెళ్లి పీటలేక్కబోతున్న రాహుల్ గాంధీ..?.. ప్రణితి షిండే ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..Rave party: హైదరాబాద్‌లో బైటపడ్డ మరో రేవ్ పార్టీ ఘటన..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

M Kiran Kumar Savitri Lalitha Jewellery Founder M Kiran Kumar Nissankara Savitri Hyderabad Savitri House Actress Savitri House M Kiran Kumar Dabbulu Urike Ravu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Floods: ఆంధ్రప్రదేశ్‌కు అండగా డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్‌.. భారీ విరాళంAP Floods: ఆంధ్రప్రదేశ్‌కు అండగా డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్‌.. భారీ విరాళంLalitha Jewellery Founder M Kiran Kumar Donation To AP CMRF: వరదలతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లలితా జ్యువెలర్స్‌ అధినేత కిరణ్‌ కుమార్‌ భారీ విరాళం ప్రకటించారు. ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసుకోండి.
और पढो »

Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »

vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్‌ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్‌!vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్‌ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్‌!Get Vivo T3 Lite 5G Smartphone At Rs.549 On Flipkart, Features And Specifications Details ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా పొందవచ్చు.
और पढो »

Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »

Stock Market : ఆగస్టు 15 సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు..మళ్లీ ట్రేడింగ్ ఎప్పుడంటే..?Stock Market : ఆగస్టు 15 సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు..మళ్లీ ట్రేడింగ్ ఎప్పుడంటే..?stock market Independence Day 2024 : ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు రేపు మూసి ఉంటాయి. . ఎలాంటి ట్రేడింగ్ ఆక్టివిటీ చోటు చేసుకోదు. అదే సమయంలో బ్యాంకులకు కూడా రేపు సెలవు. కానీ ఆన్ లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.
और पढो »

AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAndhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది
और पढो »



Render Time: 2025-02-14 01:57:43