vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్‌ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్‌!

Vivo T3 Lite 5G Price समाचार

vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్‌ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్‌!
Vivo T3 Pro 5GVivo T3 ProVivo T3X 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Get Vivo T3 Lite 5G Smartphone At Rs.549 On Flipkart, Features And Specifications Details ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా పొందవచ్చు.

vivo T3 Lite 5G Price: ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఎంతో ఇప్పుడు తెలుసుకోండి.Jay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..!

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ కొన్ని చైనా బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే వీవోకు సంబంధించిన కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. గతంలో విడుదలైనా vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 4 GB ర్యామ్‌తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ 6 GB ర్యామ్‌తో లభిస్తోంది. ఇందులోని రెండవ వేరియంట్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.11,499తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ vivo T3 Lite 5G మొబైల్‌ అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసవారికి 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.10,950 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ.549కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించి కూడా భారీ తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vivo T3 Pro 5G Vivo T3 Pro Vivo T3X 5G Vivo 5G Mobile Vivo T3X Vivo T3 Lite 5G Price In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో తెలుసుకోండి.
और पढो »

Gold-Silver Rate Today : వామ్మో..మళ్లీ కొండెక్కిన పసిడి..తులం బంగారం రూ.71 వేల పై మాటే.!!Gold-Silver Rate Today : వామ్మో..మళ్లీ కొండెక్కిన పసిడి..తులం బంగారం రూ.71 వేల పై మాటే.!!Gold Price in Hyderabad : బంగారం ధరలు ఆగస్టు 6 మంగళవారం కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71000 దాటింది. శ్రావణమాసం కూడా ప్రారంభం కావడంతో పసిడి ప్రియులు జోరున షాపింగ్ చేస్తున్నారు.
और पढो »

Lava Yuva 5G Price Drop: అమెజాన్‌లో రూ.499కే శక్తివంతమైన Lava Yuva 5G మొబైల్‌.. త్వరపడండి!Lava Yuva 5G Price Drop: అమెజాన్‌లో రూ.499కే శక్తివంతమైన Lava Yuva 5G మొబైల్‌.. త్వరపడండి!Get Octacore 5G 6Nm Processor Lava Yuva 5G Mobile At Rs.499 On Amazon Limited-time deal అమెజాన్‌లో లిమిటెడ్ టైం డీల్‌లో భాగంగా మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయం గా భావించవచ్చు.
और पढो »

Gold Price Today: పసిడి పరుగు..మళ్లీ పెరుగుతున్న బంగారం..తులం ఎంత ఉందంటే?Gold Price Today: పసిడి పరుగు..మళ్లీ పెరుగుతున్న బంగారం..తులం ఎంత ఉందంటే?Today Gold Rate: బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. నేడు ఆగస్టు 13 మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Vivo V40 Pro Price: 50MP సెల్ఫీ కెమెరా Vivo V40 Pro 5G మొబైల్ భారీ తగ్గింపుతో పొందండి!Vivo V40 Pro Price: 50MP సెల్ఫీ కెమెరా Vivo V40 Pro 5G మొబైల్ భారీ తగ్గింపుతో పొందండి!50Mp Selfie Camera Vivo V40 Pro 5G Mobile Rs. 5,600 At Discount ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వీవో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది Vivo V40 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్‌ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్‌ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!BSNL Crazy Broadband Offer: పెరిగిన టెలికాం ధరల తర్వాత అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-14 03:29:40