Vivo V40 Pro Price: 50MP సెల్ఫీ కెమెరా Vivo V40 Pro 5G మొబైల్ భారీ తగ్గింపుతో పొందండి!

Vivo V40 Price समाचार

Vivo V40 Pro Price: 50MP సెల్ఫీ కెమెరా Vivo V40 Pro 5G మొబైల్ భారీ తగ్గింపుతో పొందండి!
Vivo V40 Pro Price5G MobileVivo Mobile 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

50Mp Selfie Camera Vivo V40 Pro 5G Mobile Rs. 5,600 At Discount ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వీవో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది Vivo V40 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo V40 Pro Price : ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వీవో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది Vivo V40 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుJay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..

భారత మార్కెట్‌లో ప్రీమియం సెల్పీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. దీంతో చాలా కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్తకొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా వీటిని అతి తక్కువ ధరల్లోనే లాంచ్‌ చేయడంతో చాలా మంది యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో 50MP సెల్ఫీ కెమెరాతో కూడిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

ఇటీవలే వీవో నుంచి మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన 50MP సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌లో Vivo V40 Pro 5G ఒకటి. ఇది 12GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లాంచింగ్‌ ఆఫర్స్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే మొబైల్స్‌ లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.55,999 కాగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.

ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌ వివియోగించాలనుకునేవారు తప్పకుండా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే డిస్కౌంట్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది పాత మొబైల్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మొబైల్‌ కండీషన్‌ బాగుంటేనే ఈ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఇది మార్కెట్‌లో రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇవే కాకుండా ఈ Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gudlavalleru Shocking IncidentSeptember Holidays

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vivo V40 Pro Price 5G Mobile Vivo Mobile 5G Vivo T3 Pro 5G Vivo T3 5G Vivo T3 Pro

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

VIVO V40 Series Launch: 12జీబీ ర్యామ్, 50MP మూడు కెమేరాలతో వివో కొత్త ఫోన్లు లాంచ్ ధర ఎంతంటేVIVO V40 Series Launch: 12జీబీ ర్యామ్, 50MP మూడు కెమేరాలతో వివో కొత్త ఫోన్లు లాంచ్ ధర ఎంతంటేVivo launches its new V40 Series smartphones with 12Gb Ram and 50MP three Cameras VIVO V40 Series Launch: VIVO కొత్తగా VIVO V40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
और पढो »

खुद की फोटो देख यकीन नहीं करेंगे! इन नए फोन्स से क्लिक होंगी कमाल की तस्वीरें, जान लें कीमतखुद की फोटो देख यकीन नहीं करेंगे! इन नए फोन्स से क्लिक होंगी कमाल की तस्वीरें, जान लें कीमतVivo V40 Pro और Vivo V40 को भारत में लॉन्च कर दिया गया है. इन फोन्स में कई जबरदस्त फीचर्स दिए गए हैं.
और पढो »

Vivo V30 और Vivo V30 Pro की कीमतों में कटौती, Vivo V40 जल्द होगा लॉन्चVivo V30 और Vivo V30 Pro की कीमतों में कटौती, Vivo V40 जल्द होगा लॉन्चमार्च 2024 में Vivo V30 और Vivo V30 Pro को भारत में लॉन्च किया गया था. स्नैपड्रैगन 7 जेन 3 चिपसेट और 5,000mAh की बैटरी, 80W वायर्ड फास्ट चार्जिंग सपोर्ट के साथ आता है.
और पढो »

Vivo V40 Pro की पहली सेल, मिलेंगे 50MP के चार कैमरे, 5000 का है डिस्काउंटVivo V40 Pro की पहली सेल, मिलेंगे 50MP के चार कैमरे, 5000 का है डिस्काउंटVivo V40 Pro Price In India: वीवो के प्रीमियम मिड रेंज डिवाइस Vivo V40 Pro की आज पहली सेल है. ये फोन Flipkart पर उपलब्ध है. इसे आप 5000 रुपये के आकर्षक डिस्काउंट पर खरीद सकते हैं. इसमें 50MP के मेन लेंस वाला ट्रिपल रियर कैमरा सेटअप मिलता है. वहीं फ्रंट में भी कंपनी ने 50MP का सेल्फी कैमरा दिया है. आइए जानते हैं इसकी डिटेल्स.
और पढो »

Vivo V40 की भारत में सेल शुरू, मिल रही छूट, ये हैं फीचर्स और दमदार कैमराVivo V40 की भारत में सेल शुरू, मिल रही छूट, ये हैं फीचर्स और दमदार कैमराVivo V40 सीरीज कुछ दिन पहले ही भारत में लॉन्च हुई है, जिसमें दो हैंडसेट आते हैं. इसमें एक Vivo V40 और दूसरा Vivo V40 Pro है. आज Vivo V40 की पहली है और इस दौरान कुछ खास डील्स भी मिल रही हैं. आइए Vivo V40 के स्पेसिफिकेशन और डील के बारे में डिटेल्स में जानते हैं.
और पढो »

Vivo V40 VS OnePlus Nord 4: एक ही प्रोसेसर और बैटरी साइज, दोनों में कौन-सा फोन ज्यादा दमदारVivo V40 VS OnePlus Nord 4: एक ही प्रोसेसर और बैटरी साइज, दोनों में कौन-सा फोन ज्यादा दमदारवीवो ने Vivo V40 Series लॉन्च कर दी है। इस सीरीज में कंपनी ने दो फोन Vivo V40 और Vivo V40 Pro फोन पेश किए हैं। Vivo V40 की शुरुआती कीमत 34999 रुपये है। वहीं प्रो मॉडल की शुरुआती कीमत 49999 रुपये है। इस आर्टिकल में Vivo V40 औऱ वनप्लस के न्यूली लॉन्च फोन OnePlus Nord 4 का कम्पैरिजन कर रहे...
और पढो »



Render Time: 2025-02-19 04:53:39