School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!

School Holiday Today समाचार

School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!
Ap School HolidayTelangana School HolidaySchool Closed Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

School Holiday Today : విద్యార్థులకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించి తీపికబురు అందించింది. స్కూళ్లకు సెలవు వస్తే విద్యార్థులకు పండగే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కూడా కురిసాయి.

ముఖ్యంగా నేడు కూడా పుదుచ్చేరిలోని అన్నీ స్కూళ్లుకు సెలవు ఇచ్చారు. ఈ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాడుతున్నాయి. ఏపీలోని తీరప్రాంతాలు కూడా ప్రభావితం చెందాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌ నుంచి బంగాళాఖాతంలోని అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. వరదలు కూడా ఇళ్లలోకి వచ్చి చేరాయి. ఆయా ప్రాంతాల అనుగుణంగా విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్‌ నెలలో దసరా సెలవులు కూడా ఎక్కువగానే వచ్చాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap School Holiday Telangana School Holiday School Closed Today Cyclone Holiday Weather Alert School Holiday

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Schools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులుSchools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులుAgain Two Days School Holidays In Telangana: విద్యార్థులకు మరో గుడ్‌ న్యూస్‌ లభించింది. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో ఒక రోజు విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా.. మరో రోజు ఆదివారం.
और पढो »

Telangana: రైతులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్‌ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!Telangana: రైతులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్‌ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!500 Rupees Bonus For Paddy: రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాల్లో డబ్బులు నిన్న శనివారం జమా చేసింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది.
और पढो »

Epfo Big Good News: ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. EPFO నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.1లక్ష పెన్షన్..Epfo Big Good News: ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. EPFO నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.1లక్ష పెన్షన్..Epfo Big Good News To Private Employees: ఏ ప్రైవేటు ఉద్యోగైనా పదవి విరమణ పొందిన తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుగులు రాకుండా జీవించాలని అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది ఉద్యోగ విరమణకు ముందే వివిధ రకాల పెన్షన్‌ స్కీమ్‌ల్లో డబ్బులు పెడుతూ ఉంటారు.
और पढो »

Student Loan: విద్యార్థులకు బంపర్‌ ఆఫర్.. రూ.10 లక్షల రుణ మంజూరుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్..!Student Loan: విద్యార్థులకు బంపర్‌ ఆఫర్.. రూ.10 లక్షల రుణ మంజూరుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్..!Vidya Lakshmi Scheme: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో విద్యార్థులు రూ.10 లక్షల రుణం పొందుతారు. అంతేకాదు ఈ సెంట్రల్‌ గవర్నమెంట్‌ స్కీమ్‌ కింద ప్రతి ఏటా 22 లక్షల మంది లబ్ది పొందుతారు.
और पढो »

EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..EPF New Rule: అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్‌ అవుతుంది.
और पढो »

Job Fair 2024: యువతకు సువర్ణావకాశం.. రేపు హైటెక్‌ సిటీలో 70 కంపెనీల మెగా జాబ్‌ ఫెయిర్‌...Job Fair 2024: యువతకు సువర్ణావకాశం.. రేపు హైటెక్‌ సిటీలో 70 కంపెనీల మెగా జాబ్‌ ఫెయిర్‌...Hitech City Job fair 2024: యువతకు తీపి కబురు ముఖ్యంగా నిరుద్యోగులకు ఇది బంపర్‌ అవకాశం. హైటెక్‌ సిటీలో రేపు 19వ తేదీ మంగళవారం జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 04:28:17