Hitech City Job fair 2024: యువతకు తీపి కబురు ముఖ్యంగా నిరుద్యోగులకు ఇది బంపర్ అవకాశం. హైటెక్ సిటీలో రేపు 19వ తేదీ మంగళవారం జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు.
ఈ జాబ్ ఫెయిర్‌లో దాదాపు 70 కంపెనీలు పాల్గొంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.Hitech City Job fair 2024: నిరుద్యోగులకు శుభవార్త. నవంబర్ 19వ తేదీ మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. హైదర్‌బాద్ హైటెక్ సిటీలోని మాదాపూర్ 100 ఫీట్ రోడ్ మెరిడియన్ స్కూలు పక్కన ఉన్న శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావచ్చు. ఈ జాయ్ ఫెయిర్ లో పదవ తరగతి నుంచి డిగ్రీ పాసైన వారు అర్హులు.
అయితే, జాబ్ ఫెయిర్‌కు హాజరు అయ్యే అభ్యర్థులు కొన్ని ధృవపత్రాలు తమతోపాటు తీసుకు రావాలి ఆ జాబితా ఇదే... ఈ జాబ్ ఫెయిర్‌లో మీరు వర్క్ ఫ్రం హోం జాబ్స్ కూడా పొందవచ్చని ఆర్గనైజర్లు చెబుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మెగా జాబ్ మెళాలో మొదట పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు అక్కడే స్పాట్ ఆఫర్ లెట్టర్ జారీ చేస్తారు. జాబ్ ఫెయిర్‌కు హాజరు అయ్యే అభ్యర్థులు తమతోపాటు పది బయోడేటా ఫారమ్స్, కొన్ని పాస్ ఫోటోలు కూడా తీసుకువెళ్లాలి.
Job Fair Hyderabad Mega Job Fair Hyderabad Job Fair 2024 Job Opportunities For Youth Job Fair For Freshers J
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad: యువతకు సువర్ణావకాశం.. నవంబర్ 9న నాంపల్లిలో మెగా జాబ్ మేళా..Hyderabad Job Fair: యువతకు సువర్ణ అవకాశం ఇది నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు. హైదరాబాద్ నాంపల్లిలో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
और पढो »
EPFO: యువతకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్..EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »
2024 Business Idea: జాబ్ పోయిన వారికి అద్భుతమైన బిజినెస్ ఐడియా..నెలకు లక్ష రూపాయలు పొందే వ్యాపారం!Aloe Vera Gel Business: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై ఆధారపడటం కంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాడానికి మక్కువ చూపుతున్నారు. ఉద్యోగంలో జీతాలు పెరగకపోవడం కారణంగా మరికొంతమంది ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు.
और पढो »
AP Mega Dsc Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలAndhra pradesh government good news mega dsc notification AP Mega Dsc Notification: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా టెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. రేపు అంటే నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
और पढो »
Rain Alert: రాష్ట్రానికి పొంచిఉన్న తుఫాను ముప్పు.. 5 రోజులు భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ..Rain Alert in AP: ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు 21న అల్పపీడనంగా మారనుంది.
और पढो »
Jio vs BSNL: జియో, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టరో తెలుసా? ప్లాన్ ధరలు చెక్ చేయండి..Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది.
और पढो »