Telugu Movie Gossips: కెరీర్‌ ఊపు మీద ఉన్నప్పుడే బిలినీయర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ ఎంతో తెలుసా..!

Who Is Jay Mehta समाचार

Telugu Movie Gossips: కెరీర్‌ ఊపు మీద ఉన్నప్పుడే బిలినీయర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ ఎంతో తెలుసా..!
Actress Juhi ChawlaJay Mehta
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Actress Juhi Chawla: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు సెలబ్రిటీ గ్యాలరీలో ఓ నటి ఎప్పుడు సందడి చేస్తున్నప్పుడు కనిపిస్తుంటుంది. మీరూ గమనించే ఉంటారు. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా. ఆమె భర్త జే మెహతా కేకేఆర్ టీమ్‌కు సహ యాజమాని. ఈ విషయం చాలామందికి తెలియదు.

Telugu Movie Gossips: కెరీర్‌ ఊపు మీద ఉన్నప్పుడే బిలినీయర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆ వ్యాపారవేత్త ఆస్తి విలువ ఎంతో తెలుసా..!

జుహీ చావ్లా 90లలో స్టార్‌ హీరోయిన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. మెరిసే కళ్లు, మనోహరమైన చిరునవ్వుతో అభిమానులను అలరించింది. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, రిషి కపూర్, గోవిందా వంటి బడా హీరోలతో కలిసి సినిమాల్లో నటించింది. జుహీ చావ్లా 1995లో తన కెరీర్‌ టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త జే మెహతాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు జాహ్నవి, అర్జున్ ఉన్నారు. జే మెహతాకు అప్పటికే వివాహం అవ్వగా.. మొదటి భార్య సుజాత బిర్లా ప్రమాదంలో మరణించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Actress Juhi Chawla Jay Mehta

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »

Flipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసాFlipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసాFlipkart goat sale starts from July 19 tomorrow check here the unbelievable discount offers Flipkart Goat Sale Offers: దిగ్గజ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ప్రైమ్ డే పేరుతో జూలై 20, 21 తేదీల్లో రెండ్రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. అటు ఫ్లిప్ కార్ట్ రేపట్నించి ఐదు రోజులపాటు గోట్ సేల్ ప్రకటించింది.
और पढो »

Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని, అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
और पढो »

Sai Dharam Tej: స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..? ఆ అందాల భామ ఎవరంటే..!Sai Dharam Tej: స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..? ఆ అందాల భామ ఎవరంటే..!Sai Dharam Tej Wedding: మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయానే టాక్ మొదలైంది. రీసెంట్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదేబాటలో సాయి ధరమ్ తేజ్‌ కూడా వెళుతున్నట్లు టాక్ వస్తోంది.
और पढो »

Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »

Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుHighest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుShweta Tiwari Personal Life: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు.
और पढो »



Render Time: 2025-02-15 19:02:50