Loksabha Election 2024: ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లను సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. 17 స్థానాల్లో 14 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది.
కరీంనగర్ అందరూ ఊహించినట్లే వెలిచాల రాజేందర్ రావుకు కేటాయించారని చెబుతున్నారు. ఆయనకు ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా.. పొన్నం ప్రభాకర్‌తో ఉన్న విభేదాల కారణంగా టికెట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక హైదరాబాద్ పార్లమెంట్ నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్‌కే ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా బీజేపీ నుంచి మాధవీ లత బరిలో ఉండడంతో ఈ స్థానంపై అందరీ కన్ను నెలకొంది.
Congress MP Candidates MP Candidates Loksabha Election 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు.
और पढो »
MP Police Raids Ex-CM Kamal Nath’s Home Over Chhindwara BJP Candidates Bribery Allegationsकमलनाथ के करीबी राजेन्द्र मिगलानी पर FIR, सर्चिंग के लिए राजेन्द्र मिगलानी के घर पंहुची पुलिस MPNews Chhindwara LokSabhaElection2024 Kamalnath Raje
और पढो »
Lok Sabha Election 2024: Congress Bowls Googly To Manoj Tiwari, Fields Kanhaiya Kumar From North East DelhiThe Congress party on Sunday released a list of ten candidates for the upcoming Lok Sabha Elections 2024 and fielded Kanhaiya Kumar from North-East Delhi Lok Sabha seat.
और पढो »
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
Loksabha Elections 2024: Telangana में चुनाव प्रचार के बीच Asaduddin Owaisi ने बताया कहां पर है Alliance?Loksabha Elections 2024: Telangana में चुनाव प्रचार के बीच Asaduddin Owaisi ने बताया कहां पर है Alliance?
और पढो »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »