Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Telangana Lok Sabha Poll 2024: తెలంగాణలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. భువనగరి అత్యధికం.. హైదరాబాద్ అత్యల్పం..
AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే.. : దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో 4వ విడతలో భాగంగా తెలంగాణ, ఏపీ సహా 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్ సభ సీట్లకు నిన్నటితో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడ కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. ఇక నాల్గో విడతలో తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
అత్యధికంగా భువనగరిలో 76.47% పోలింగ్ నమోదు అయితే.. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 46.08 % నమోదు అయింది.మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 64.93 % పోలింగ్ నమోదు అయింది. మొత్తంగా చాలా మందికి తెలంగాణలో హైదరాబాద్ లో ఉండే చాలా మంది ప్రజలకు రెండు చోట్ల ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయి. చాలా మంది సొంత ఊళ్లలో ఓట్లు వేయడానికి ఉత్సాహాం చూపించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల వంటి లోక్ సభ స్థానాల్లో పోలింగ్ తక్కువగా నమోదు అయింది.
Hyderabad Lok Sabha Election 2024: ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ సంచలనం.. నఖాబ్ ఓపెన్ చేసి చెక్ చేసిన మాధవీలత..
Lok Sabha Polls 2024 BJP Congress Election Commission
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
तेलंगाना: हैदराबाद में सुप्रीम कोर्ट की विशेष बेंच और नीति आयोग का ऑफिस, घोषणापत्र में कांग्रेस के 23 वादेLok Sabha Election 2024: तेलंगाना के लिए कांग्रेस ने जारी किया घोषणा पत्र, नागरिकों के लिए 23 विशेष वादे शामिल Congress announce 23 Special promises for Telangana ahead Lok Sabha Election
और पढो »
लोकसभा चुनाव 2024: पूर्णिया कैंडिडेट बीमा भारती के PA के पास मिले 10 लाख कैश; तेजस्वी का दावा- नड्डा ने बिह...Lok Sabha Election 2024 Live Updates; Follow Madhya Pradesh Uttar Pradesh Rajasthan, Telangana Tamil Nadu Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »
लोकसभा चुनाव-2024: झारखंड में I.N.D.I.A की रैली आज, 28 दलों के नेता शामिल होंगे; BJP बोली- देश विरोधी लोग ए...Lok Sabha Election 2024 Live Updates; Follow Madhya Pradesh Uttar Pradesh Rajasthan, Telangana Tamil Nadu Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »
Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
और पढो »
Dilip Ghosh: এমনি দিনে বাঘিনী আর ভোট হয়ে গেলেই বিড়াল, মমতাকে কটাক্ষ দিলীপেরBJP candidate Dilip Ghosh attack Mamata Banerjee over lok sabha poll 2024
और पढो »