Govt Of Telangana Released Teacher Transfers And Promotions Schedule: సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో కీలక అడుగు పడింది. వాటికి సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీపి కబురు వినిపించింది. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సార్వత్రిక ఎన్నిల నియమావళి ఎత్తివేసిన మరుసటి రోజే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు సూచించింది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఆరు నెలలు అవుతోంది. మొదటి మూడు నెలలు ప్రభుత్వ పాలనను సర్దుకోవడంతోనే గడిచిపోగా.. మరో మూడు నెలలు ఎన్నికలతో కాలం గడిచిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేMega Family vs Allu Family: ముదురుతున్న వివాదం..
Govt Teachers Govt Teachers Transfers And Promotions Govt Teachers Promotions Govt Teachers Transfers And Promotions Schedule
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »
KT Rama Rao: శ్రీధర్ రెడ్డి హత్యపై కేటీఆర్ ఫైర్.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేవుKT Rama Rao Attends BRS Party Leader Sridhar Reddy Last Cremation In Kollapur: కాంగ్రెస్ అధికారంలోకి రాష్ట్రంలో హత్యలు, దాడులు చోటుచేసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పునరావృతమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు.
और पढो »
Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
और पढो »
K Laxman: ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతదిRevanth Reddy Govt Not In Power On August: లోక్‌సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్ జోష్యం చెప్పారు.
और पढो »
CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
और पढो »
KCR Call To Protest: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ కన్నెర్ర.. ధర్నాలు చేపట్టాలని పిలుపుKCR Fire On Revanth Reddy Govt On Farmers Problems: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
और पढो »