Telangana Teachers Salary Details Here: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల నియామకాలపై అభ్యంతరాలు పరిశీలించకుండానే ప్రభుత్వం నియామక పత్రాలు అప్పగించింది. అయితే కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల జీతాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అత్యధిక జీతాలు: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. గత సీఎం కేసీఆర్ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచారు.పత్రాల అందజేత: తాజాగా తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే.అవకతవకలు: అయితే ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆడంబరంగా పత్రాలు: ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా మొండిగా నియామకాలు చేపట్టింది.
ప్రాంతాలను బట్టి: హెచ్‌ఆర్‌ఏ గ్రామీణ ప్రాంతాలకు 30 శాతం, జిల్లాలవారీకి 20 శాతం ఉంటుంది. ఈ కారణంగా జీతభత్యాల్లో వ్యత్యాసాలు ఉంటాయి.జీతం వివరాలు: ఎస్జీటీ పోస్టులకు మొత్తం జీతం: 43,068. జీతం:31,040, హెచ్‌ఆర్‌ఏ రూ.3,414, డీఏ 7,062, ఐఆర్ రూ.1,552ఎస్ఏ టీచర్లకు: స్కూల్ అసిస్టెంట్: మొత్తం జీతం: 58,691. జీతం:42,300, హెచ్‌ఆర్‌ఏ రూ.4,653, డీఏ రూ.9,623, ఐఆర్ రూ.2,115Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుPawan Kalyan: పవన్..
Teachers Salary SGT Posts School Assistant DSC Recruitment Telangana Govt Teachers School Teachers Govt Teachers Salary Telangana Teacher Posts
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr 1st Remunaration: ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘దేవర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో దేవర్ మూవీకి రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
और पढो »
PM Modi: మన దేశ ప్రధాని మోడీకి రక్షణ కల్పించే SPG కమాండోలకు నెల జీతం ఎంతో తెలుసా.. !PM Modi: భారత దేశ ప్రధాన మంత్రి పదవి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత. వరల్డ్ లో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో దాదాపు 90 కోట్ల మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న నేత. అలాంటి మహా నేతకు సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉండాలి.
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
TS SET 2024: తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల.. త్వరలో ఫలితాలు వెల్లడి..TS SET 2024 Answer Key: తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారిక వెబ్‌సైట్ telanganaset.org జవాబు కీ అందుబాటులో పెట్టారు.
और पढो »
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
Khairatabad 2024: అన్నిరికార్డులు బ్రేక్ చేసిన బడాగణేష్.. ఈసారి ఖైరతాబాద్ గణపయ్యకు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా..?khairatabad Bada Ganesh: ఖైరతాబాద్ గణపయ్య ఈసారి ఆదినుంచే స్పెషల్ గా నిలిచారని చెప్పుకొవచ్చు. 70 అడుగుల ఎత్తు, సప్తముఖాలతో ఈ సారి గణపయ్యను ఏర్పాటు చేసిన విషయం తెలసిందే.
और पढो »