Techlife Studio H1 Headphone 2024: JBL హెడ్‌ఫోన్స్‌కి బైబై.. చీప్‌ ధరకే Realme ప్రీమియం హెడ్‌ఫోన్స్‌.. సౌండ్‌తో ఫిదా అవ్వాల్సిందే..

Techlife Studio H1 Headphone समाचार

Techlife Studio H1 Headphone 2024: JBL హెడ్‌ఫోన్స్‌కి బైబై.. చీప్‌ ధరకే Realme ప్రీమియం హెడ్‌ఫోన్స్‌.. సౌండ్‌తో ఫిదా అవ్వాల్సిందే..
Latest HeadsetREALMERealme Premium Techlife Studio H1 Headphone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Realme Techlife Studio H1 Headphone: Realme ఇండియాలో చాలా పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటి. ఎల్లప్పుడు కస్టమర్స్‌ కోసం వినూత్నమైన గాడ్జెట్స్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తుంటుంది. ఇటీవల Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ తో పాటు Techlife Studio H1 హెడ్ ఫోన్ ను రిలీజ్‌ చేసింది.

Techlife Studio H1 Headphone 2024: JBL హెడ్‌ఫోన్స్‌కి బైబై.. చీప్‌ ధరకే Realme ప్రీమియం హెడ్‌ఫోన్స్‌.. సౌండ్‌తో ఫిదా అవ్వాల్సిందే.. Realme ఇండియాలో చాలా పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటి. ఎల్లప్పుడు కస్టమర్స్‌ కోసం వినూత్నమైన గాడ్జెట్స్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తుంటుంది. ఇటీవల Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ తో పాటు Techlife Studio H1 హెడ్ ఫోన్ ను రిలీజ్‌ చేసింది. ఈ హెడ్‌ఫోన్స్‌లో Hi-res Audio, Spatial Audio అనే రెండు ప్రత్యేకమైన ఫీచర్లతో వచ్చింది.

రియల్‌మీ స్టూడియో H1 హెడ్‌ఫోన్‌ లో ఎన్నో ఆకర్షణ కనిపించే ఫీచర్స్‌ ఉన్నాయి. ఇది చూడడానికి పెద్ద డైఫ్రాగమ్ స్పీకర్ లోతైన బాస్, స్పష్టమైన ట్రెబుల్‌తో మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.ఈ హెడ్‌ఫోన్‌లు LDAC కోడెక్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇది వైర్‌లెస్‌గా హై-రిజల్యూషన్ ఆడియోను స్ట్రీమ్ చేయడానికి అనుమతిస్తుంది. Hi-Res డబుల్ గోల్డ్ లెబల్ అనేది ఆడియో ఫైల్‌లు అధిక నాణ్యతతో ఉన్నాయని సూచిస్తుంది. Spatial ఆడియో ఎఫెక్ట్ ఫీచర్ మరింత ఇమ్మర్సివ్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Latest Headset REALME Realme Premium Techlife Studio H1 Headphone October 21 Diwali Sale Techlife Studio H1 Headphone Features Techlife Studio H1 Headphone Features In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Realme GT 7 Pro: రియల్ మి నుంచి అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో Realme GT 7 Pro లాంచ్Realme GT 7 Pro: రియల్ మి నుంచి అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో Realme GT 7 Pro లాంచ్Realme to launch Realme GT 7 Pro soon in india with 50MP Camera Realme GT 7 Pro: భారతీయ మార్కెట్‌లో త్వరలో Realme GT 7 Pro లాంచ్ కానుంది. కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ చేస్తూ మార్కెట్‌లో వాటా పెంచుకుంటోంది
और पढो »

Smartphone Under 20000: వెరీ చీప్ ధరకే అమెజాన్‌ లో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ మొబైల్‌.. ఎగబడి కొంటున్నారు!Smartphone Under 20000: వెరీ చీప్ ధరకే అమెజాన్‌ లో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ మొబైల్‌.. ఎగబడి కొంటున్నారు!Smartphone Under 20000 Great Indian Festival Sale Offer: అత్యధిక తగ్గింపు ధరతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు ఈ సేల్ లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఆదనంగా కూపన్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
और पढो »

Tecno Pop 9 5G Price: అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో Tecno Pop 9 5G ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. చీప్‌ ధరకే మీ సొంతం!Tecno Pop 9 5G Price: అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో Tecno Pop 9 5G ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. చీప్‌ ధరకే మీ సొంతం!Tecno Pop 9 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర ఫ్లాట్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
और पढो »

Smartphone Discount Offer: అమెజాన్‌లో iQOO Z9s 5G మొబైల్‌పై రూ.2,225 డిస్కౌంట్‌.. డెడ్‌ చీప్‌ ధరకే కొత్త ఫోన్‌!Smartphone Discount Offer: అమెజాన్‌లో iQOO Z9s 5G మొబైల్‌పై రూ.2,225 డిస్కౌంట్‌.. డెడ్‌ చీప్‌ ధరకే కొత్త ఫోన్‌!Get Rs.2,225 Discount On Iqoo Z9S 5G Mobile In Amazon s Great Indian Festival Sale అత్యధిక తగ్గింపు ధరతో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
और पढो »

Lunching Soon: 500 కిలో మీటర్ల మైలేజీతో మార్కెట్లోకి రెండు Ev కార్లు.. ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..Lunching Soon: 500 కిలో మీటర్ల మైలేజీతో మార్కెట్లోకి రెండు Ev కార్లు.. ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..Hyundai Creta EV - Maruti Suzuki eVX: భారత మార్కెట్లోకి మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలు రెండు కొత్త కార్లను విడుదల చేయబోతున్నాయి. ఇవి అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడు..
और पढो »

Oneplus Nord Buds 2r Free: అమెజాన్‌లో 12GB ర్యామ్‌ OnePlus మొబైల్స్‌ కొంటే రూ.7 వేల Nord Buds 2r ఉచితం..Oneplus Nord Buds 2r Free: అమెజాన్‌లో 12GB ర్యామ్‌ OnePlus మొబైల్స్‌ కొంటే రూ.7 వేల Nord Buds 2r ఉచితం..Get Oneplus Buds Pro 2 Free On Amazon Buy 12Gb Ram Oneplus Nord Ce4, Oneplus 12, Oneplus 11R 5G ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్‌ప్లస్ మొబైల్‌ ఎర్లీ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-16 13:52:11