Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే.. శీఘ్రంగా పెళ్లి యోగం.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్..

Tholi Ekadashi 2024 समाचार

Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే.. శీఘ్రంగా పెళ్లి యోగం.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్..
Devshayani Ekadashi 2024Tholi Ekadashi RemediesWedding Remedies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Dev shayani Ekadashi: ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ప్రతి మాసంలోను మనకు రెండు ఏకాదశులు వస్తాయి. కానీ ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు.

Tholi Ekadashi 2024 : తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే.. శీఘ్రంగా పెళ్లి యోగం.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్..

ఆషాడమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అనిపిలుస్తారు. దీన్నే దేవ్ శయనీ ఏకాదశి అనికూడా పిలుస్తుంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతుంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభమౌతుంది . ఈరోజున చాలా మంది ఉపవాసాలు చేస్తారు.తొలి ఏకాదశి రోజున చాలా మంది పండరీపూరం యాత్రలకు వెళ్తారు. ముఖ్యంగా వార్కరీలు పండరీపురంకు యాత్రగా..వెళ్తుంటారు. అదే విధంగా.. ఏకాదశిరోజున హిందువులంతా ఎంతో పవిత్రమైన నియమాలను పాటిస్తుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devshayani Ekadashi 2024 Tholi Ekadashi Remedies Wedding Remedies Money Remedies

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి ఎప్పుడు..? విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా.. ఆ రోజున ఏం చేయాలంటే..?Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి ఎప్పుడు..? విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా.. ఆ రోజున ఏం చేయాలంటే..?Dev shayani Ekadashi Festival 2024: ఆషాడ శుధ్ద ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజున యోగనిద్రలోకి వెళ్తారని చెబుతుంటారు. అందుకే నాలుగు నెలల పాటు చాతుర్మస్య వ్రతం కూడా నిర్వహిస్తారు.
और पढो »

Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »

Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
और पढो »

Third Marriage: అదృష్టమంటే పండన్నదే.. భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఇద్దరు భార్యలుThird Marriage: అదృష్టమంటే పండన్నదే.. భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఇద్దరు భార్యలుWives Done Third Marriage To His Husband In Alluri District: వేరే మహిళతో చనువుగా ఉంటేనే కాపురాలు కూలే ఈ రోజుల్లో ఇద్దరు భార్యలు తమ భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఆసక్తికర సంఘటన ఏపీలో జరిగింది.
और पढो »

Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »

Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »



Render Time: 2025-02-19 11:47:28